నా గురించి
నన్ను కొందరు ప్రసాద్ అని మరి కొందరు రేణుక అని (సందేహం వద్దు నేను మగవాన్నే!) ఇంకొందరు రేణుకా ప్రసాద్ అని అంటారు. ఇంటి పేరు చరసాల. మా ఇంటిపేరు గల ఇంకొందరు చెరసాల అని కూడా వ్రాస్తారు. బహుశా చెరసాల నే సరైనది అయుండవచ్చు. నాకు తెలిసి చరసాల కు అర్థం లేదు.
మా ఉర్లో కొందరు దీన్ని కొద్ది యస మిళితం చేసి “చెరచాల” అని కూడా అంటారు. ‘చరసాల ‘ అంటే “జైలు” అని అర్థం తెలియని వారు దీన్ని ‘చెరచడం’ అనే అర్థంలో అర్థం చేసుకుంటారు. అలాగే మమ్మల్ని వెక్కిరిస్తారు కూడాను.
అయితే అలాంటి వారికి మానాన్న కూడా అంతే చమత్కారంగా బదులిస్తారు. కృష్నుడు మా వంశములో చెరసాలలో పుట్టీనప్పటినుండీ మా ఇంటిపేరు చెరసాల అయిందంటాడు! ![]()
ఇక చాలా మందికి గొప్ప పెద్ద సందేహం ఏంటంటే ఆడ పేరు ‘రేణుక ‘ నాకెందుకు పెట్టారని. దీనికి ఒక చిన్న కథ ఉంది. నాకు మొదట పెట్టిన పేరు ప్రసాద్ మాత్రమే. కాని బడిలో చేర్పించేటపుదు అక్కడి ఉపాద్యాయురాలికి ఒట్టి ప్రసాద్ బాగుండదనిపించి మా నాన్న అనుమతితో నా పేరు ‘రేణుకా ప్రసాద్ ‘ గా మార్చింది. అందువల్ల బడిలో నా పేరు రేణుక గా ఊర్లో నా పేరు ప్రసాద్ గా ఉండి పోయింది.
ఇక “రేణుకా ప్రసాద్” ఆడవారి పేరు అనేవారితో నేను ఏకీభవించను. “లక్ష్మీ ప్రసాద్”, “లక్ష్మి నారాయణ” ఆడవారి పేర్లు కానప్పుడు నాపేరు కూడా ఆడ పేరు కాదు అనేది నా వాదన. మీరు అంగీకరిస్తారా?
ఇక ఈ అమెరికకి వచ్చాక SSN కి apply చేసేప్పుడు కావాలనే మొదటి పేరు “ప్రసాద్” గా చివరి పేరు “చరసాల” గా “రెణుక” మద్య పేరు గ వ్రాశాను. వాల్లు కూడ దాన్ని పరిశీలించలేదు. ఆ విధంగా SSN, credit cards, mortagage మొదలైనవి “ప్రసాద్ చరసాల” పేరు మీద ఉంటే, driving licence, passport, GC మాత్రము “రేణుకా ప్రసాద్ చరసాల” పేరు మీద ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ గజిబిజి వల్ల ఇబ్బందులు ఎదురు కాలేదు. ముందు ముందు వస్తాయేమొ తెలియదు.










(1 ఓట్లు, సగటు: 5 కు 4.00)
తేది: December 12, 2007 సమయము: 1:11 pm
నమస్తె, ఈ రొజె మీ blog చుసాను. బాగుంది. total ga inka chuda ledu. hope ita nice one.
regarads
j krishna rao guntur cell:9949517103
తేది: December 12, 2007 సమయము: 1:13 pm
namaste, just today i saw your blog. it seems very nice. shall post my views once i gone thru it. best regards
j krishna rao guntur cell 9949517103
తేది: May 15, 2008 సమయము: 5:25 am
చాలా బాగుంది మీ బ్లాగు
srivyal vuyyuri – http://www.sphoorti.org
తేది: May 15, 2008 సమయము: 6:32 am
బాగుంది మీ బ్లాగు. చిన్న help . I dont know how to add the thenegudu.com into my http://makarandam.blogspot.com/ blog. could u please pl help me on this. I mean i ve seen that u added so many other bloggers into your blog . but how?? is this possible. will wait for your reply. by the way if u get time pl. see my blog and let me know. you can contact me srideviaduri@gmail.com
తేది: November 3, 2008 సమయము: 7:54 am
నా అభినందనలు మీ వరకు చేరుతాయో లేదో తెలీదు. చేరితే బదులిస్తారని ఆశిస్తూ..సీతారామరాజు
తేది: February 10, 2009 సమయము: 6:35 am
మిత్రమా “ప్రక్షాళణ”లో చేరండి. అవినీతి రహిత సమాజానికి మీవంతు తోడ్పాటు నందించండి.
తేది: May 3, 2009 సమయము: 3:54 am
నా పెరు రమెష. ఇప్పుదె మీ బ్లొగ్ చూసాను. ఇంత మంది తెలుగు వాల్లు , తెలుగు లొ (సాధ్యమైనంత వరకు) మాత్లదుకొవతమ్ చాల సంతొషమ్ గా వుంది.
మీ బ్లొగ్ ని చాల ఆసక్తి కరమ్ గా తయారు చెసారు.
తేది: December 7, 2009 సమయము: 12:00 am
చాలా బాగా ఉంది .
తేది: December 12, 2009 సమయము: 10:49 pm
మీ బ్లాగు చాల బాగుంది
తేది: December 24, 2009 సమయము: 12:34 pm
సర్ ..
కుల వ్యవస్త మీద మీరు రాసిన ఆర్టికల్ ని నా బ్లాగ్ లొ ముద్రించు కొవచ్చా.. మీ పేరు తొనే..
తేది: December 28, 2009 సమయము: 9:03 am
నిరభ్యంతరంగా ముద్రించుకోండి.
తేది: February 16, 2010 సమయము: 10:34 pm
u r block is very.. good brother.
తేది: February 22, 2010 సమయము: 11:37 am
నా గురించి లొ మీ ఇంతి పెరు వెనుక కథ చాలా బాగుంది,చమతకారము గా. బ్లాగుకి నెను కొత్త. మీ దగ్గర చాలా నెర్చుకొవాలి- తాతా రమెష బాబు.,చిత్రకారుదు,రచయిత, pl. visit;rbtata60.blogspot.com
తేది: July 16, 2010 సమయము: 8:22 am
హలో! మీ బ్లాగు చాలా బాగుంది