నా గురించి

తేది:September 14, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 26,143 views

నన్ను కొందరు ప్రసాద్ అని మరి కొందరు రేణుక అని (సందేహం వద్దు నేను మగవాన్నే!) ఇంకొందరు రేణుకా ప్రసాద్ అని అంటారు. ఇంటి పేరు చరసాల. మా ఇంటిపేరు గల ఇంకొందరు చెరసాల అని కూడా వ్రాస్తారు. బహుశా చెరసాల నే సరైనది అయుండవచ్చు. నాకు తెలిసి చరసాల కు అర్థం లేదు.
మా ఉర్లో కొందరు దీన్ని కొద్ది యస మిళితం చేసి “చెరచాల” అని కూడా అంటారు. ‘చరసాల ‘ అంటే “జైలు” అని అర్థం తెలియని వారు దీన్ని ‘చెరచడం’ అనే అర్థంలో అర్థం చేసుకుంటారు. అలాగే మమ్మల్ని వెక్కిరిస్తారు కూడాను.
అయితే అలాంటి వారికి మానాన్న కూడా అంతే చమత్కారంగా బదులిస్తారు. కృష్నుడు మా వంశములో చెరసాలలో పుట్టీనప్పటినుండీ మా ఇంటిపేరు చెరసాల అయిందంటాడు! :)
ఇక చాలా మందికి గొప్ప పెద్ద సందేహం ఏంటంటే ఆడ పేరు ‘రేణుక ‘ నాకెందుకు పెట్టారని. దీనికి ఒక చిన్న కథ ఉంది. నాకు మొదట పెట్టిన పేరు ప్రసాద్ మాత్రమే. కాని బడిలో చేర్పించేటపుదు అక్కడి ఉపాద్యాయురాలికి ఒట్టి ప్రసాద్ బాగుండదనిపించి మా నాన్న అనుమతితో నా పేరు ‘రేణుకా ప్రసాద్ ‘ గా మార్చింది. అందువల్ల బడిలో నా పేరు రేణుక గా ఊర్లో నా పేరు ప్రసాద్ గా ఉండి పోయింది.
ఇక “రేణుకా ప్రసాద్” ఆడవారి పేరు అనేవారితో నేను ఏకీభవించను. “లక్ష్మీ ప్రసాద్”, “లక్ష్మి నారాయణ” ఆడవారి పేర్లు కానప్పుడు నాపేరు కూడా ఆడ పేరు కాదు అనేది నా వాదన. మీరు అంగీకరిస్తారా?
ఇక ఈ అమెరికకి వచ్చాక SSN కి apply చేసేప్పుడు కావాలనే మొదటి పేరు “ప్రసాద్” గా చివరి పేరు “చరసాల” గా “రెణుక” మద్య పేరు గ వ్రాశాను. వాల్లు కూడ దాన్ని పరిశీలించలేదు. ఆ విధంగా SSN, credit cards, mortagage మొదలైనవి “ప్రసాద్ చరసాల” పేరు మీద ఉంటే, driving licence, passport, GC మాత్రము “రేణుకా ప్రసాద్ చరసాల” పేరు మీద ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ గజిబిజి వల్ల ఇబ్బందులు ఎదురు కాలేదు. ముందు ముందు వస్తాయేమొ తెలియదు.

'నా గురించి' పై 23 అభిప్రాయాలు

'నా గురించి'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. KRISHNA RAO JALLIPALLI అభిప్రాయం,

  తేది: December 12, 2007 సమయము: 1:11 pm

  నమస్తె, ఈ రొజె మీ blog చుసాను. బాగుంది. total ga inka chuda ledu. hope ita nice one.
  regarads
  j krishna rao guntur cell:9949517103

 2. KRISHNA RAO JALLIPALLI అభిప్రాయం,

  తేది: December 12, 2007 సమయము: 1:13 pm

  namaste, just today i saw your blog. it seems very nice. shall post my views once i gone thru it. best regards
  j krishna rao guntur cell 9949517103

 3. srivyal అభిప్రాయం,

  తేది: May 15, 2008 సమయము: 5:25 am

  చాలా బాగుంది మీ బ్లాగు
  srivyal vuyyuri – http://www.sphoorti.org

 4. sridevi అభిప్రాయం,

  తేది: May 15, 2008 సమయము: 6:32 am

  బాగుంది మీ బ్లాగు. చిన్న help . I dont know how to add the thenegudu.com into my http://makarandam.blogspot.com/ blog. could u please pl help me on this. I mean i ve seen that u added so many other bloggers into your blog . but how?? is this possible. will wait for your reply. by the way if u get time pl. see my blog and let me know. you can contact me srideviaduri@gmail.com

 5. Seeta Rama Raju అభిప్రాయం,

  తేది: November 3, 2008 సమయము: 7:54 am

  నా అభినందనలు మీ వరకు చేరుతాయో లేదో తెలీదు. చేరితే బదులిస్తారని ఆశిస్తూ..సీతారామరాజు

 6. narasimharao అభిప్రాయం,

  తేది: February 10, 2009 సమయము: 6:35 am

  మిత్రమా “ప్రక్షాళణ”లో చేరండి. అవినీతి రహిత సమాజానికి మీవంతు తోడ్పాటు నందించండి.

 7. ramesh అభిప్రాయం,

  తేది: May 3, 2009 సమయము: 3:54 am

  నా పెరు రమెష. ఇప్పుదె మీ బ్లొగ్ చూసాను. ఇంత మంది తెలుగు వాల్లు , తెలుగు లొ (సాధ్యమైనంత వరకు) మాత్లదుకొవతమ్ చాల సంతొషమ్ గా వుంది.
  మీ బ్లొగ్ ని చాల ఆసక్తి కరమ్ గా తయారు చెసారు.

 8. sreenivas అభిప్రాయం,

  తేది: December 7, 2009 సమయము: 12:00 am

  చాలా బాగా ఉంది .

 9. kvrn అభిప్రాయం,

  తేది: December 12, 2009 సమయము: 10:49 pm

  మీ బ్లాగు చాల బాగుంది

 10. jasmine అభిప్రాయం,

  తేది: December 24, 2009 సమయము: 12:34 pm

  సర్ ..

  కుల వ్యవస్త మీద మీరు రాసిన ఆర్టికల్ ని నా బ్లాగ్ లొ ముద్రించు కొవచ్చా.. మీ పేరు తొనే..

 11. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: December 28, 2009 సమయము: 9:03 am

  నిరభ్యంతరంగా ముద్రించుకోండి.

 12. j.Narendra అభిప్రాయం,

  తేది: February 16, 2010 సమయము: 10:34 pm

  u r block is very.. good brother.

 13. Tata Rameshbabu అభిప్రాయం,

  తేది: February 22, 2010 సమయము: 11:37 am

  నా గురించి లొ మీ ఇంతి పెరు వెనుక కథ చాలా బాగుంది,చమతకారము గా. బ్లాగుకి నెను కొత్త. మీ దగ్గర చాలా నెర్చుకొవాలి- తాతా రమెష బాబు.,చిత్రకారుదు,రచయిత, pl. visit;rbtata60.blogspot.com

 14. VIDYA SAGAR అభిప్రాయం,

  తేది: July 16, 2010 సమయము: 8:22 am

  హలో! మీ బ్లాగు చాలా బాగుంది

 15. ramakrishna అభిప్రాయం,

  తేది: February 23, 2011 సమయము: 8:00 pm

  ప్రసాద్ గారు, నాదో మనవి.
  మీ బ్లాగ్ డిజైన్ చాల క్లీన్ గా వుంది. మీ ఆర్టికల్స్ తో పాటు డిజైన్ కూడా ఎంతో నచ్చింది.
  దయచేసి ఈ template ని ఎక్కడనుండి download చేసుకోవోచ్చో చెప్పగలరా.
  నా ఈమెయిల్ ఐడి telugucartoon@gmail.com
  ధన్యవాదములు

 16. batchu krishna rao అభిప్రాయం,

  తేది: June 27, 2012 సమయము: 2:49 am

  ప్రియమైన్ ప్రసాద్ గారికి,
  మీ మామ గారు బి.వెన్కతయ్యగారా, ఆయన అక్కాయపల్లి లొ ఉంతారా
  మీకు గొపాలనగర, హైదరాబాదు నందు స్తలము ఉన్నదా, అర్జెంత్ గా నాకు జవాబు ఇవ్వంది

 17. krishna rao అభిప్రాయం,

  తేది: June 27, 2012 సమయము: 6:30 am

  ప్రసాద్ గారు,
  నేను వెతుకుతున్న ప్రసాద్ గారు మీరె అని అనుకుంటున్నాను, ఎందుకంతటె నాకు గోపాలనగరు, హైదరబాదు నందు ప్లాటు నెం99 కలదు. ఈ నెల 30 వరకు ఎల్ ఆరెస్ ఆఖరు తేది, ఈ విషయం సొసైటి వారు ప్రక్కవారికి తెలుపమన్నారు, నెట్ లొ మీగురించి వెతికి వ్రాస్తున్నాను. నేను ఉత్తరము కూడా అక్కయపల్లి కి వ్రాశాను.

 18. చరసాల అభిప్రాయం,

  తేది: September 23, 2012 సమయము: 6:25 am

  క్రిష్నా రావు గారు,
  ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు క్షమించండి. మీరు వెతుకుతున్న ప్రసాద్ని నేనే.
  నాకు గోపాల్ నగర్‌లో స్థలం వుంది.
  మీరు రాసిన వుత్తరం గురించి నాకెవరూ చెప్పళేదు.

  ఇట్లు
  చరసాల ప్రసాద్

 19. amar అభిప్రాయం,

  తేది: October 5, 2012 సమయము: 5:55 pm

  అదిరింది

 20. Murali అభిప్రాయం,

  తేది: December 29, 2012 సమయము: 11:06 am

  అసలు నీ blog gurinchi eppudoo cheppaledu naaku, i know you are sakalu vidyalu unnavadivani.

 21. rathnamsjcc అభిప్రాయం,

  తేది: May 25, 2015 సమయము: 2:13 am

  ఆధ్యాత్మ సాధన మానవ జీవితాలకు సుఖశాంతులను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మ భావన దైవభావనయే. ఈ భావన స్థిరపడాలంటే సాధన ముఖ్యం. ఈ సాధన ప్రారంభానికి పలు విషయాలను సాధకులు తెలుసుకుని మసలాలి. లేకపోతే చెడు మార్గంలో పడిపోతారు. ఈ సాధనను పెద్దలైన మహనీయుల వలన అనుభవజ్ఞులైన గురువుల వలన ముఖ్యపద్ధతులను తెలుసుకోవాలి.
  ఆధ్యాత్మిక సాధనకు ఇంద్రియ నిగ్రహం ఎంతో ఆవశ్యకమైనది. ఈ సూత్రాన్ని గమనించి మసలుకోవాలి. దీనిలోతుపాతులను తెలిసికొనలేకపోతే ఇంద్రియాలను అణచి లోపలి మనస్సుతో లోక వ్యవహారాలను, విషయభోగాలను చేయుచుండుట జరుగుతుంది. ఈ విషయాన్నే భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునునికి కర్మయోగంలో ఆరవశ్లోకంలో ఇలా తెలిపారు.

  అనగా ఎవడు కర్మేంద్రియాలు-జ్ఞానేంద్రియాలను అణచి మనస్సు చేత ఇంద్రియాల శబ్దాది విషయాలను ఆలోచిస్తూ ఉంటాడో అట్టివాడు మూఢచిత్తుడుగా ఉంటాడు. కపటమైన ఆచరణ గలవాడనీ తెలిపారు. సాధకులు ఈ డంబాలకు తావివ్వరాదు. ఇలాంటి డంబాలు చేసే వారిని మిథ్యాచారులంటారు. ఉత్తమ సంయమము గలవాడు మిథ్యాచారిగా వేరడు, ధ్యానమందును మనస్సును దైవముపై నిలుపక కొందరు సాధకులు పలుదారులలో పయనిస్తూ ఉంటారు. పరమార్థ-పరమాత్మ తత్త్వాన్ని మరచిపోతుంటారు.
  ముముక్షువులైన వారు తమ మనస్సులను విషయములపై పరుగెత్తిననూ, దాని నుండి మరల్చి ఆత్మయందు అనగా దైవము నందు నిల్పుటకు సాధన చేస్తారు. మిథ్యాచారం గలవారు అలా చేయలేరు. సాధన ఆచరించే వారిది సదుద్దేశ్యం. మిథ్యాచారులది దురుద్దేశ్యం. కృత్రిమ ధ్యానం.
  లోకంలో యోగులవలె నటించే అజ్ఞానులుండవచ్చును. వారి మనస్సులు వాసనామయమై అనగా సాంసారిక విషయాలలో ప్రవర్తించుచుండుటచే ముల్లోకాలలో తిరుగుతూ ఉంటుంది. వారికి ప్రపంచ సుఖముగానీ, దైవ సుఖముగానీ ఉండవు. రెండింటికీ చెడిన వారగుదురు. పరమ్మాత ఇట్టి వారిని విమూఢులన్నారు. ఇంద్రియాలకు స్వతహాగా విషయాలు అనుభవించే శక్తిగానీ, తెలుసుకొను శక్తిగానీ ఉండదు. మనస్సు వాటితో చేరినపుడే నియత శక్తులేర్పడతాయి. కావున మనస్సుతో బాటు ఇంద్రియ నిగ్రహం కలిగినపుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. కేవలం ఇంద్రియాలను నిగ్రహిస్తే సరిపోదు. విజ్ఞులైనవారు ఆ ప్రవర్తనను వదలిపెట్టాలి. మనస్సును కూడా నిగ్రహించాలి. అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రయోజనం సిద్ధిస్తుంది.
  ఆధ్యాత్మ సాధనలో ఫలాపేక్ష రహితముగా కర్మలు చేయాలి. ఇంద్రియాలు చేసే పనులకు మనస్సు సంగమమే బంధనకారణం. అసంగమమే మోక్షకారణం. కావున అట్టి సంగము, విషయవాసన మనస్సు నుండి తొలగించి పిదప ఇంద్రియాలతో పనులు చేసినచో దోషం కల్గదని భగవానుడు గీతలో బోధించాడు. లోకహితార్థమే కర్మలు చేయాలి. అసక్త బుద్ధితో సాధకులు దైవభావనతో కర్మయోగాన్ని పరిశీలించాలి. ఆచరించాలి.
  శాస్త్ర నియతములగు కర్మలనే ఆచరిస్తూ ఉండాలి. అదే ఆధ్మాత్మిక సాధన. కర్మలు మానరాదు. కర్మలు చేయకుంటే చిత్తశుద్ధి కల్గదు. జ్ఞానం అంకురించదు. జ్ఞానం లేకుంటే మోక్షం అనగా పరమపదం సిద్ధించదు. దేహయాత్ర సక్రమంగా కొనసాగదు. అందుకే

  అన్నారు. ఆధ్యాత్మ సాధకులు నియత కర్మలచే మనస్సును శుద్ధి పరచుకుంటే ఆత్మజ్ఞానోదయం కల్గుతుంది. సత్కర్మలు దైవార్పిత కర్మలుగా ఉంటే సాధకులకు ఎంతో మేలు శ్రేష్టము.
  కర్మలచే జనులు బంధింపబడుదురుగాన సంగరహితులై కర్మలనాచరించాలి. ఆధ్యాత్మిక సాధనను ఒక యజ్ఞంగా భావించాలి సాధకులు. సకామముగా ఫలాసక్తితో చేయబడు కర్మలనాచరించక భగవద్విషయమైన కర్మలనే చేసుకుంటూ చిత్తశుద్ధిని బొంది, మోక్షప్రాప్తికి తమ మార్గాలను సులభరీతిలో మలచుకోవాలి. సత్కార్యాలు, దైవకార్యాలనే యజ్ఞాలని పేర్కొన్నారు. ఇవి జీవులకు ఆధ్యాత్మికాభివృద్ధినీ, శాంతిసౌఖ్యాలను, మోక్షాన్ని అందజేస్తాయి. దుఃఖరాహిత్యము పరమానంద ప్రాప్తి ఈ ఆధ్యాత్మిక యజ్ఞముల ద్వారా సాధకులు పొందగలరు. ఈ సాధనలే జీవుని నైతిక ఆధ్యాత్మికాభివృద్ధిని కలుగజేస్తాయని గీతలో పరమాత్మ చక్కని సందేశాన్ని అందించారు.

 22. చరసాల అభిప్రాయం,

  తేది: June 1, 2015 సమయము: 8:24 pm

  మీ అభిప్రాయాలకు ధన్యవాదములు.

 23. MANASA అభిప్రాయం,

  తేది: April 28, 2016 సమయము: 6:04 am

  CHALA BAGUNADI MI WEBSITE AND MI IDEAS

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో