వివాహ మహోత్సవ ఆహ్వానం

తేది: August 3, 2008 వర్గం: వర్తమానం రచన: చరసాల 5,658 views

శ్రేయోభిలాషులందరికీ మా తమ్ముడు దిలీప్ పెళ్ళికి బ్లాగ్ముఖ ఆహ్వానపత్రం.

పెళ్ళి పత్రిక

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 3.33)
Loading ... Loading ...

'వివాహ మహోత్సవ ఆహ్వానం' పై 16 అభిప్రాయాలు

'వివాహ మహోత్సవ ఆహ్వానం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 1:58 am

  వధూవరులిద్దరికీ నా హార్ధికశుభాకాంక్షలు ప్రసాద్ గారు,

 2. sujata అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 4:49 am

  వధూ వరులకూ శుభాకాంక్షలు ! ఇంతకీ మెనూ ఏమిటి ? :D

 3. జ్యోతి అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 5:28 am

  ఐతే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజు , దిలీప్ తన స్వాతంత్ర్యాన్ని అమ్మాయికి తాకట్టు పెట్టేస్తున్నాడన్నమాట.

  వధూవరులకు హార్ధిక శుభాకాంక్షలు..

 4. padma అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 11:27 am

  HEARTY CONGRTULATIONS

 5. cbrao అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 12:28 pm

  మొన్ననే భారతదేశం వచ్చి వెళ్లారు. ఈ పెళ్లికి వస్తున్నారా? వస్తే హైదరాబాదులో, మమ్ములను కలువగలరు. మీ తమ్ముడు దిలీప్ కు వివాహ శుభాకాంషలు. కొందరు పెళ్లయ్యకా బ్లాగటం మానేస్తే, దిలీప్ పెళ్లి కాబోతుండగానే రాయటం తగ్గించి నట్లుంది.

 6. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 1:18 pm

  వధూవరులకు హృదయ పూర్వక శుభాభినందనలు
  .
  (మీకింత చిన్న వయసున్న తమ్ముడున్నాడా ?).

 7. చరసాల అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 2:21 pm

  మీ అందరి ఆశీస్సులకు కృతజ్నతలు.

  రావు గారూ,
  పెళ్ళికి నేను చెన్నయ్ మీదుగా వస్తున్నానండీ. కేవలం ఆ రెండు రోజులే వుంటాను.

  తాడేపల్లి గారూ,
  అవునండి. నా వయసూ తక్కువే! :)

  – ప్రసాద్

 8. చరసాల అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 2:23 pm

  సుజాత గారూ,
  మెన్యూ ఏంటో నాకూ తెలియదు. మీరు పెళ్ళికి రండి రుచి చూసి చెబుదురు గానీ. :)

  జ్యోతక్కా,
  అబ్బాయిలు అనాల్సిన మాట మీరంటే ఎలా?

 9. విహారి అభిప్రాయం,

  తేది: August 4, 2008 సమయము: 5:10 pm

  దిలీప్ కు బ్లాగు దీవెనలు.

  – విహారి

 10. kasyap అభిప్రాయం,

  తేది: August 6, 2008 సమయము: 3:35 am

  వధూవరులకు హార్ధిక శుభాకాంక్షలు..

 11. bollojubaba అభిప్రాయం,

  తేది: August 6, 2008 సమయము: 1:25 pm

  వధూవరులకు శుభాకాంక్షలు.
  బొల్లోజు బాబా

 12. hasita అభిప్రాయం,

  తేది: August 9, 2008 సమయము: 10:38 am

  హలో ,ఇదె మొదటిసారి మితో.

 13. sri అభిప్రాయం,

  తేది: August 16, 2008 సమయము: 4:12 pm

  Dear telugu blogger,
  We are from enewss and aggregate indian blogs. Please visit us at http://www.enewss.com and submit your blog rss/atom feeds.
  Best regards
  sridhar

 14. mee sreyobilashi అభిప్రాయం,

  తేది: October 20, 2008 సమయము: 9:07 am

  వధువరులకు హర్దిక శుభాకాంక్షలు…

 15. దార్ల అభిప్రాయం,

  తేది: December 19, 2008 సమయము: 11:41 pm

  నాకు బాగా నచ్చే బ్లాగుల్లో ఇదొకటి. ఈ మధ్య ప్రసాద్ గారు రాయడంలేదేమిటనుకున్నాను. అసలు సంగతి ఇదన్నమాట. మీ తమ్ముడికి నా శుభాకాంక్షలు తెలియజేయండి. మీరు మాత్రం రాయడం ఆపకండి.
  మీ
  దార్ల

 16. మార్తాండ అభిప్రాయం,

  తేది: February 12, 2009 సమయము: 9:50 am

  నాస్తికుడైన భగత్ సింగ్ భక్తుడు పెళ్ళిళ్ళని, కర్మ కాండలని నమ్ముతాడా? http://vak50.wordpress.com/ లో మీ టపా చూసాను. నన్ను పెళ్ళిలకి, శ్రాద్ధ కర్మలకి ఎవరు పిలిచినా వెళ్ళను. నాస్తికత్వం కబుర్లు చెపుతూ పెళ్ళిళ్ళు, శ్రాద్ధకర్మలు జరిపే వాళ్ళని చూస్తే నాస్తికులకి నిబద్దత ఎందుకు లోపించింది అని బాధ కలుగుతోంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో