మితృడికి 'మా వూరి సంగతులు - ఎవరికి పిచ్చి?' ఈ-మెయిల్ చేయండి

తేది: July 15, 2008 వర్గం: అనుభవాలు, నా ఏడుపు రచన: చరసాల 5,448 views

మా వూరి సంగతులు - ఎవరికి పిచ్చి?:ఈ బ్లాగును మీ మితృడికి ఈ-మెయిల్ చేయండి.

* Required Field
(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతోSeparate multiple entries with a comma. Maximum 5 entries.Separate multiple entries with a comma. Maximum 5 entries.


E-Mail Image Verification

Loading ... Loading ...
ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (12 ఓట్లు, సగటు: 5 కు 3.50)
Loading ... Loading ...

'మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?' పై 14 అభిప్రాయాలు

'మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. subbareddy అభిప్రాయం,

  తేది: July 16, 2008 సమయము: 12:59 pm

  చాలా బాగ ఉనన్ది.

 2. lalitha అభిప్రాయం,

  తేది: July 18, 2008 సమయము: 12:26 pm

  ప్రసాద్ గారు,
  మీ ప్రశ్నలోనే సమాధానమూ ఉందనుకుంటున్నాను.
  ఇంత చేసిన మీరు కాని, మీ తమ్ముడు కాని ఆమెను ఆదరించగల సంస్థ ఏదైనా చూసి ఆమెను చేర్పించగలరంటారా?అక్కడా ఏమైనా సమస్యలు తలెత్తుతాయా?

 3. చరసాల అభిప్రాయం,

  తేది: July 18, 2008 సమయము: 10:45 pm

  లలిత గారూ, ఆ ఆలోచనే మాకూ వుంది. కానీ తను వూరు విడిచి వెళ్ళనంటోంది.

  – ప్రసాద్

 4. lalitha అభిప్రాయం,

  తేది: July 19, 2008 సమయము: 9:21 am

  ప్చ్…!

 5. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: July 19, 2008 సమయము: 10:38 am

  పిచ్చి..సాటిమనిషిని ఆదరించని మనుషులదే

 6. vimal అభిప్రాయం,

  తేది: September 12, 2008 సమయము: 11:50 pm

  ప్రసాదు గారు, మీ సున్నిత మనసు ను అభినందిస్తున్నాను. కాని మానసిక వైద్యశాల నఃఃదు చూపవలెనని ఎ0దుకనిపి0చలేదు. ప్రయత్ని0చి చూడ0దడి. తను బాగుంటె మీతొ పాతు మాకూ ఆన0దమె కదా.

 7. Pradeep అభిప్రాయం,

  తేది: February 24, 2009 సమయము: 11:11 pm

  వింటుంటేనే కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇక ప్రత్యక్ష సాక్షి అయిన మీ పరిస్థితి ఏమిటో ??

 8. మహిగ్రాఫిక్స్ అభిప్రాయం,

  తేది: July 2, 2009 సమయము: 4:27 am

  మీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. ఒక మనిషి దుస్థితిని అర్థం చేస్కోలేని, మానవత్వం లేని అందరూ ఆమెను మోసం చేయాలనే చూస్తారు. తప్పని సరిగా ఆమెను మార్చడానికి పూర్తి మానవత్వం కలిగిన వ్యక్తి మీరే ఎందుకు కాకూడదు?

 9. Raam అభిప్రాయం,

  తేది: October 2, 2009 సమయము: 10:59 am

  ప్రసాద్ గారూ, నిజంగా పిచ్చి మనిషికే అని స్పష్టమ్గా తెలుస్తోంది. ఇక్కడ దేవుడి తరువాత దేవుడైనటు వంటి పూజారికి కూడా పిచ్చి బాగా………….. ముదిరింది. ఏదో విదంగా సరిలేని మనిషిని, సరి చేసేందుకే అన్ని విధాలా సరి అయిన మనిషిని దేవుడు స్రుష్టించాడని నమ్ముతా. ఏదో ఒకటి చేద్దామ్ మనమ్ . చెప్పండి. ముందయినా, వెనకయినా సరే మేముంటామ్.

 10. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: October 5, 2009 సమయము: 1:24 am

  ప్రతిదానికీ దేవుణ్ణీ, ఆయన సేవకుల్ని దూషించడం సమంజసం కాదు. వారి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం ? అని కూడా ఆలోచించాలి. ఆలయాలు ఒక ప్రత్యేక ప్రయోజనం కలిగిన భవనాలు. అక్కడ ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు ఆశ్రయం ఇవ్వడం సాధ్యపడదు. అలాంటివాటికి సమాజం వేఱే ఏర్పాట్లు చేసుకోవాలి. మనుషులన్నాక అనేక అవసరాలుంటాయి. అవన్నీ గుళ్ళో తీర్చుకోవడం అభ్యంతరకరం. ఆ గుళ్ళో అలాంటి అనాథలకి జఱగరానిదేదైనా జఱిగితే మళ్లీ ఆ దేవుణ్ణి, ఆ దైవసేవకుల్నే ఆడిపోసుకుంటారు.

 11. ramana అభిప్రాయం,

  తేది: March 8, 2010 సమయము: 10:00 am

  పిచ్చి మనందరిదీ…దేవుడు, నేను మీలోనే ఉన్నాన్నర్రా అని మొత్తుకున్నా పట్టించుకోకుండా…రాయికీ రప్పకీ నైవేద్యం పెట్టి, గోపురాలు కట్టి, ఆ నిజమైన దేవుడిని మాత్రం గాలికొదిలేస్తున్నాం…వైద్యం చేయించిన మీ తమ్ముడికి అభినందనలు…ప్రసాద్ గారు, ఆ చదువులేని స్పందించని మనుషులను నిందిస్తున్న మీరు మాత్రం స్పందించి ఏం చేసారు…బ్లాగు రాసి కళ్ళు తుడుచుకోవడం తప్పించి…మతిస్తిమితం లేని మనిషికి 100 రూపాయలు ఇస్తే consequences ఎలా ఉంటాయో మీరు ఊహించకపోవడం శోచనీయం…మీ ఇంట్లో ఒప్పించి, ఆ అమ్మాయిని పనిమనిషిగా అయినా పెట్టుకోవచ్చు కదా…చిన్న చిన్న పనులు చెబితే తన మీద తనకి నమ్మకం, కొంచెం ఆత్మవిశ్వాసం కలుగుతాయేమో…కొంచెం సహనంతో, ఆమెకి మనుషుల మీద నమ్మకం కుదిరేలా చేసి అప్పుడు ఏదైనా institutionలో చేర్పించవచ్చు…అంతవరకూ,ఆమె ఆకలినీ, అవసరాలనీ గమనించే మనుషులు…నెత్తి మీద కాస్త నీడ అయినా దొరికేవి…స్పందన లేని మనిషి కన్నా స్పందించి ఏమి చేయని మనిషే నిందార్హుడు కాదంటారా..

 12. సిధ్ధార్ధ అభిప్రాయం,

  తేది: March 15, 2010 సమయము: 5:33 am

  మీరు చాలా Correct రమణ గారు .,
  ప్రసాద్ గారు మీరు ఒక్కసారి రమణ గారు చెప్పినట్లు చేసి చూడండి . అలా చెస్తే ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఆలొచించొద్దని నామనవి. ఎందుకంటే ఒకల్ని ఆదరించే ఆలోచన లేనివాల్లకి, ఒకల్ని నిందించే హక్కు లేదు.
  దయచేసి ఆమె కు దారి చూపించండి.
  - can u post your village address (or) your Phone No Pls

  - సిధ్ధార్ధ

 13. prasad అభిప్రాయం,

  తేది: July 11, 2010 సమయము: 7:50 am

  ప్ర్ సా దు గా రి కి,

  అభిన0దనలు,మ0చి పనిచెసారు.డబ్బుచెడ్డ్దది,ఎదయినాదారి చూపిస్తె య0కా మ0చిది కదా.

 14. Bhas అభిప్రాయం,

  తేది: March 18, 2011 సమయము: 3:58 pm

  పిచ్చి నీకు ! మీ అత్త కుతురు ఇన్ని ప్రొబ్లెం స్ లొ ఉంతె నీవు 100 రూ ఇచ్హి వెల్లి పొయావు. నువ్వు చెయాల్సి అదెనా ! You are expecting some one to help her. There are 100 ways if you really want to help her.
  sovle it! don’t post it here.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో


Warning: Unknown: open(/home/content/22/11733922/tmp/sess_f3j79f2rr6tfiinibk67qdrjl1, O_RDWR) failed: No such file or directory (2) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct () in Unknown on line 0