అంతర్జాలంలో తెలుగు వెలుగులు
ఏప్రిల్ తెలుగునాడి (అమెరికాలో తెలుగు మాస పత్రిక)లో సంపాదకీయం “అంతర్జాలంలో తెలుగు వెలుగులు” గురించి సంపాదకులు జంపాల చౌదరి గారు రాశారు. అలాగే ఇంతకు ముందు ఈనాడు ఆదివారంలో వచ్చిన “అంతర్జాలంలో తెలుగు వెలుగులు” వ్యాసాన్ని పునర్ముద్రించారు.
ఈ సంతోష సమయంలో అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి అవిరళ కృషి చేస్తున్న నెజ్జనులకూ, బ్లాగరులకూ, వికీ వీరులకూ నా వందనాలు.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: April 21, 2008 సమయము: 11:16 am
ప్రసాద్ గారూ, నమస్తే! చాన్నాళ్లకు బ్లాగ్దర్శనం.
బాగుంది.
సంపాదకీయంలో ఏం రాశారో రెండు ముక్కలు చెప్తారనుకున్నాను.
తేది: April 29, 2008 సమయము: 8:07 am
రానారె,
సంపాదకీయాన్ని రాయాలనే ముందనుకున్నా… సమయాభావం వల్ల..
సరే కారణాలు ఎందుకు గానీ మీ కోరికమేరకు ఈ వారంలో దాన్ని స్కాన్ తీసి బ్లాగులో పెట్టడానికి ప్రయత్నిస్తా!
–ప్రసాద్