మితృడికి 'అమెరికా ప్రజాస్వామ్యం -- మన రిగ్గింగుకు సామ్యం' ఈ-మెయిల్ చేయండి

తేది: January 4, 2008 వర్గం: చరిత్ర రచన: చరసాల 4,705 views

అమెరికా ప్రజాస్వామ్యం -- మన రిగ్గింగుకు సామ్యం:ఈ బ్లాగును మీ మితృడికి ఈ-మెయిల్ చేయండి.

* Required Field
(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతోSeparate multiple entries with a comma. Maximum 5 entries.Separate multiple entries with a comma. Maximum 5 entries.


E-Mail Image Verification

Loading ... Loading ...
ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'అమెరికా ప్రజాస్వామ్యం — మన రిగ్గింగుకు సామ్యం' పై 11 అభిప్రాయాలు

'అమెరికా ప్రజాస్వామ్యం — మన రిగ్గింగుకు సామ్యం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. సుధాకర్ అభిప్రాయం,

  తేది: January 4, 2008 సమయము: 12:52 pm

  ఫారన్ హీట్ 9/11 లో మైఖేల్ మూర్ ఇదే విషయాన్ని చెప్పాడు

 2. కొత్తపాళీ అభిప్రాయం,

  తేది: January 4, 2008 సమయము: 1:03 pm

  మీరు మళ్ళీ రాయడం మొదలుపెట్టడం చాలా సంతోషం కలిగిస్తోంది.
  రాష్ట్రంలో గెలిచిన అభ్యర్ధికి మొత్తం ఆ రాష్ట్రపు ఎలెక్టొరల్ వోట్లు లభించడం అన్ని రాష్ట్రాలకీ వర్తించదు. మళ్ళీ కొన్నిట్లో నిష్పత్తి ప్రకారం ఇద్దరికీ పంచడం కూడా ఉంటుంది.

 3. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: January 4, 2008 సమయము: 1:38 pm

  ఇక్కడి ఎన్నికల వ్యవస్థలో ఇలాంటి చెత్తపనులు చాలా ఉన్నాయి ..కొన్ని ఐడియలిస్టు పద్ధతులూ ఉన్నాయి. (ఉదా: బ్యాలెట్లో లేని అభ్యర్ధికి ఓటు వెయ్యగల సౌకర్యం, ఆయా పార్టీల అభ్యర్ధులను ప్రజలే ఎన్నుకోగలగటం) .. ఆలోచించండి కాంగ్రేసు పార్టీకి ఓటేస్తున్నామంటే సొంత ఆలోచనల్లేని ఒక సోనియా తొత్తుగాన్ని ప్రధాని చెయ్యటానికే ఓటు వేస్తున్నామంటే ఎంత వెగటుగా ఉంటుంది.

 4. రానారె అభిప్రాయం,

  తేది: January 4, 2008 సమయము: 4:29 pm

  నమస్తే చరసాలగారూ! బహుకాల దర్శనం.
  పల్లెల్లో పరిస్థితి మీరు చెప్పినట్లే వుండేది. ఈమధ్య మారిందనుకుంటున్నా.

 5. చదువరి అభిప్రాయం,

  తేది: January 4, 2008 సమయము: 10:03 pm

  అయితే అక్కడా ఇలాంటి లొసుగులున్నాయన్న మాట! మనక్కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో పెద్ద రాష్ట్రాలకు పెద్ద చెయ్యి, చిన్న రాష్ట్రాలకు చిన్న చెయ్యీ ఉంటుంది.

  అయితే తేడా ఏంటంటే.. మన రాష్ట్రపతి రబ్బరు స్టాంపైతే.. అమెరికా వాడు మిషనుగన్ను!

 6. ravikiran timmireddy అభిప్రాయం,

  తేది: January 4, 2008 సమయము: 10:51 pm

  ఎక్కడో, వొక దగ్గర సర్దుకోవడం తప్పదు కదా ప్రసాద్ గారు. 51% వచ్చిన వాడు 49% కంటే ఎంత ప్రజాదారణ వున్నవాడెవిటి. ఇది కూడా 100% వోటింగ్లో పాల్గొంటే. లేకపోతే ఏ 35, 40% కే రాజైపోవచ్చు. ఇతే ఒక పద్దతంటూ ప్రజల వొప్పందంతో పెట్టుకున్నాక, అప్పుడప్పుడూ, అక్కడక్కడా తప్పులు జరిగినా ఆ పద్దతి ప్రకారం పోవడవే. పర్ఫెక్షణ్ అనే పదం భాషలో తప్ప వాస్థవంలో నిజం కాదు కదా. కాబట్టి రాయలసీమ పల్లెలైనా, ఫ్లోరీడా రాష్ట్రవైనా పెద్ద భేదవేవీ వుండదు. సంతోషవల్లా ఏ పాకిస్తానో, కెన్యానో కాకపోతే చాలు.

 7. rajendrakumar అభిప్రాయం,

  తేది: January 5, 2008 సమయము: 12:46 am

  గతం లో ఈ విషయం మీద చదివినా వారు ఇంత సులభంగా అర్దమయ్యేట్లు (నాకు) చెప్పలేకపోయారు. ఆ మధ్య అమెరికన్ పాప్ కల్చర్ గురించి చదువుతుంటే ఒకరు అన్నారు , యధాలాపంగా పుట్టుకొచ్చే కొన్ని ఫ్యాడ్స్ ని కూడా ఒక భారీ పరిశ్రమగా మార్చి విదేశాలకు కూడా ఎగుమతి చేయగల బుర్రలు అక్కడ ఉన్నాయని. అలాంటిది అదికారం చేజిక్కించుకుని ప్రపంచంమీద పెత్తనం చేసేందుకు వీలు కల్పిస్తున్న విధి విధానాలను మార్చేందుకు ఎవరు ఇష్టపడతారు?.
  అక్కడ అమలులో ఉన్న రెండు పార్టీల విధానం భారతదేశంలో కూడా రావాలని వాదిస్తున్న మేధావులకు ఆ లొసుగులు తెలియక కాదు. అదొక వాదన అంతే.
  భూషయ్య లేదా మన చంద్రబాబు నాయుడు పొగిడే క్లింటనుడు ఎవరైనా అక్కడి వ్యాపారవర్గాల ప్రయోజనాలకు, ముఖ్యంగా యూదుల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకో లేరు అని అంటారు అది ఎంతవరకూ నిజం? ఇప్పటికి, అప్పటికి చాలా తేడా ఉన్నా సమాజం లో అట్టడుగు వారి గురించి ఆలోచించిన వారిలో అబ్రహాం లింకన్ తర్వాత ఆస్థాయి గల అమెరికా అధ్యక్షులు ఎవరన్నా ఉన్నారా అనే సందేహం తీర్చండి.
  వైజాసత్య గారూ సోనియాతొత్తును.. అన్నారు నిజమే. దేశవ్యాప్తంగా కార్యకర్తలున్న వామపక్షాలు కొండొకచో భాజపా కాంగ్రెస్ కు సరైన పోటీ ఇవ్వలేకే గదా ఇన్నిపాట్లు, అలాగా జాతీయస్తాయిలో ఆ పార్టీ ఏదన్నా వస్తే నేను ముందు వరుసలో ఉండి ప్రచారంచేస్తాను. సోనియా దయవల్ల ప్రధాని అయిన పివి నరసింహారావును , అపర చాణుక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలీ అన్నాంమరి మనమే? రాష్ట్రంలో ఆరెండు పత్రికలు రాజశెఖరరెడ్డి చుట్టూ తిరిగినట్లు, ఎలక్ట్రానిక్ మీడియా చిరంజీవి చుట్టూ మూగుతున్నట్లు , ఇంతమంది నాయకులూ, కార్యకర్తలూ నెహ్రూ వారసుల చుట్టూ ఎందుకు భజన చేసుకుంటూ తిరుగుతూ, ఏళ్ళూపూళ్ళూ ఎందుకు గడిపేస్తున్నారు. సోనీయా కన్నా(వ్యక్తిగతంగా) మేధావులు ఎందరు లేరు? మరి ఏమిటి దీనికి విరుగుడు?

 8. radhika అభిప్రాయం,

  తేది: January 5, 2008 సమయము: 11:44 am

  నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.

 9. sUryuDu అభిప్రాయం,

  తేది: January 7, 2008 సమయము: 8:46 am

  వ్యాఖ్యలు తెలుగులో వ్రాసుకునే సౌకర్యం కల్పించడం చాలా బాగుంది :-)

  ఇతర బ్లాగులలో కూడా ఇలాంటి సదుపాయము కలుగచేస్తే చాలా బాగుంటుంది

  నమస్కారాలతో,
  సూర్యుడు :-)

 10. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: January 8, 2008 సమయము: 11:16 am

  @సుధాకర్ గారూ,
  అపుడెప్పుడో ఫారన్ హీట్ చూశాను. అందులో మూర్ ఇంకా ఏవేవో విషయాలు చెబుతాడు, బుష్ కుటుంబానికి, లాడెన్ కుటుంబానికీ వున్న సంబందాల వరకూ.

  @కొత్తపాళీ గారూ,
  ఆ పద్దతి అన్నిరాష్ట్రాలకీ వర్తించదు అనే విషయం నాకు మీ వాఖ్య ద్వారానే తెలిసింది. ఈ అధ్యక్ష ఎన్నికలను మరింత నిశితంగా పరిశీలిస్తాను.

  @రవి గారూ,
  నిజమే, ప్రతి పద్దతిలోనూ కొంత మంచి కొంత చెడూ వున్నట్లే అమెరికా ఎన్నికలైనా, మన ఎన్నికలైనా.

  @రానారె,
  నేను చూసినప్పుడు మా పల్లెల్లో పరిస్థితి అదే. ఇప్పుడు మారి వుంటే సంతోషం. క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణాలో ఓ వూరు ఎన్నికలను బహిష్కరించిదట. ఏవైనా కోర్కెల సాధనకోసం అలా చేయడం చూస్తూనే వున్నాం కదా, ఇదీ అలాంటిదేనేమొనని వివరాలు చదివా. ఇంతకూ వాళ్ళు ఎన్నికలను బహిష్కరించడానికి కారణం, అటు కాంగ్రెసు నాయకులు గానీ, ఇటు దేశం నాయకులు గాని వాళ్ళకు ఓటేయడానికి డబ్బివ్వలేదట! అదీ వారి కోపం!

  @చదువరి గారూ,
  ఏ పద్దతైనా అసలు లొసుగులు లేకుండా వుండదు కదా! కాకపోతే ఇక్కడి పద్దతిలో అందం ఏమిటంటే ఓ పద్దతిని నిర్మించుకొని దాన్ని పాటించడం. మనకు పద్దతీ వుండదు, దాన్ని పాటించడమూ వుండదు.

  @రవికిరణ్ గారూ,
  మీతో వందశాతం ఏకీభవిస్తాను. నాకిక్కడ నచ్చిన విషయం అదే. ప్రతిదానికీ ఓ పద్దతి ఏర్పరుచుకోవడం. ఆ పద్దతి ప్రకారం నడుచుకోవడం. వోటింగులో పాల్గోని వారిని “మౌనం అర్ధాంగీకారం” అన్నట్లు వాళ్ళకి ఏ అభ్యర్థి అయినా ఇష్టమేనని అనుకోవాలి. ఓటేసిన వారిలో అత్యధికులు ఎవరిని వాంఛిస్తున్నారో వాళ్ళు ఎన్నికవడం వుత్తమం అనిపించుకుంటుంది. రాష్ట్రాలు బలంగా వుండి అమెరికా “సంయుక్త రాష్ట్రాలు”గా ఏర్పడ్డప్పుడు బహుశా ఈ పద్దతి ఏర్పడి, ఇప్పుడూ కొనసాగుతున్న పద్దతి అయ్యుంటుంది.

  @రాజేంద్రకుమార్ గారూ,
  మీ ఆవేదన అర్థం చేసుకోదగ్గది. ఏ విధానంలోనైనా కొన్ని తప్పులు సహజం. బహుళ దృవాలున్న మన సమాజంలో కేవలం రెండు పార్టీలు అన్ని రకాల ప్రజల మనోభావాలను ప్రతిభింభించడం వీలుకాదు. మనకు ఇప్పుడున్న బహు పార్టీ విధానమే మంచిదేమొ, కొద్దిగా మెరుగులు దిద్దితే.

  @రాధిక గారూ,
  మీ బ్లాగులో నా బ్లాగు లంకెను చేర్చడం నాకు ఆనందదాయకమే గానీ అభ్యంతరకరం కాదు.

  @సూర్యుడు గారూ,
  ఇలా తెలుగులో వాఖ్యలు రాయగలిగే సౌకర్యం “ఈమాట” వారి సౌజన్యం. ఇది వర్డ్‌ప్రెస్ బ్లాగులకు మాత్రమే పని చేస్తుంది.

  –ప్రసాద్


 11. తేది: February 25, 2008 సమయము: 9:53 pm

  ప్రసాద్ గారు,

  చెబుతున్నానని మరోలా అనుకోకండి, మీరు వ్రాసిన ‘మనం శాసనసభ్యులను ఎన్నుకుంటే వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకున్నట్లు’ లో ఏదో తేడాఉన్నట్లు అనిపిస్తోంది. శాసన సభ్యులు ముఖ్యమంత్రిని కదా ఎన్నుకునేది, లోక్ సభ సభ్యులు ప్రధానమంత్రిని. మొత్తానికి చాలా బాగా కంపార్ చేసారు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో


Warning: Unknown: open(/home/content/22/11733922/tmp/sess_usd8qdugi8jr21uffspqimpcs0, O_RDWR) failed: No such file or directory (2) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct () in Unknown on line 0