రిపబ్లిక్ డే – 1991

తేది: October 24, 2007 వర్గం: కవితలు రచన: చరసాల 4,092 views

ఇది అప్పటి దేశ రాజకీయాలకు, పరిస్థితులకు ఆవేదన చెందుతూ ఒకింత వ్యంగంగా రాసుకొన్నది.

********************************
వస్తూంది గణతంత్ర దినోత్సవం
వచ్చింది గణతంత్ర దినోత్సవం

మోయలేని సమస్యల మూటలతో
నమ్మలేని నిజాల మాటలతో

తుపాకీ గుళ్ళ తూటాలతో*
రక్తం ఓడుతున్న గాయలతో

ఇది మనదేశ రిపబ్లిక్ దినోత్సవమే

కానీ ఎగురును పాకీస్తానీ జెండాలు ఒక వంక
చెరగును ఖలిస్తాణీ వాదుల తూటాలు మరో వంక

ఉల్ఫా వారి ఆగడాలు సరేసరి
తమిళ పులుల ఘర్జనలు భళిరాభాలి

అయినా… మనకెండుకురా ఈ కథాకళి
రామునికి ఆలయం లేదు
మసీదును కూలగొడదాం రండి

ధరలు చంద్రమండలయానం చేస్తేనేం
రూపాయి ఫసిఫిక్ లోతు చూస్తేనేం
దున్నే వాడికే భుమి లేకుంటేనేం

మనకు అధికారం వస్తుందేమొ చూడు
అధికార పక్షాన్ని చీల్చుదాం రెండుగా
లేకుంటే ప్రజల్ని ఓసీలు బీసీలుగా

అవును నేను పార్లమెంటుకు అనర్హున్నే
కానీ మంత్రి పదవిలో కొనసాగ గలను

నాకుంది అరవై మంది బలమే
కానీ అధికారం చెలాయించ గలను

ప్రజలు వాళ్ళ నొద్దనే నాకధికారం ఇచ్చారు
అందుకేగా వారి మద్దతుతోనే అధికారంలో వున్నాను
***************************************
*బగుశా తుపాకీ గుళ్ళు చేసిన రంధ్రాలతో అని నా భావం కావచ్చును.

–ప్రసాద్
రిపబ్లిక్ డే - 1991-1రిపబ్లిక్ డే - 1991-2

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 ఓట్లు, సగటు: 5 కు 3.25)
Loading ... Loading ...

'రిపబ్లిక్ డే – 1991' పై 2 అభిప్రాయాలు

'రిపబ్లిక్ డే – 1991'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Ravikiran Timmireddy అభిప్రాయం,

  తేది: November 7, 2007 సమయము: 9:49 pm

  ప్రసాద్,

  తప్పుగా అనుకోవనే నమ్మకతోనే ఈ అబిప్రాయం రాస్తున్నాను, ఎందుకని నీ బ్లాగింత చప్పగా తయారయ్యింది ఈ మద్య?

 2. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: November 7, 2007 సమయము: 10:26 pm

  పని ఒత్తిడి తప్ప మరేమీ లేదండి.
  రాయాలని వున్నా సమయమే కుదరటం లేదు.
  వీలు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.

  –ప్రసాద్

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో