మితృడికి 'సమాచార హక్కు చట్టము (RTI Act)' ఈ-మెయిల్ చేయండి

తేది: September 21, 2007 వర్గం: సేవ రచన: చరసాల 4,067 views

సమాచార హక్కు చట్టము (RTI Act):ఈ బ్లాగును మీ మితృడికి ఈ-మెయిల్ చేయండి.

* Required Field
(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతోSeparate multiple entries with a comma. Maximum 5 entries.Separate multiple entries with a comma. Maximum 5 entries.


E-Mail Image Verification

Loading ... Loading ...
ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'సమాచార హక్కు చట్టము (RTI Act)' పై 11 అభిప్రాయాలు

'సమాచార హక్కు చట్టము (RTI Act)'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Siri అభిప్రాయం,

  తేది: September 22, 2007 సమయము: 12:32 am

  ‘విశయం’ కాదు…అది విషయం.
  మీరెక్కడ్నుంచీ ఈ విశయాన్ని తెచ్చారో గానీ, ఆ పదం చూడగానే మొత్తం టపా మీదే చిరాకేసింది!

 2. Solarflare అభిప్రాయం,

  తేది: September 22, 2007 సమయము: 1:35 am

  మంచి సంగతి చెప్పారు ప్రసాదు గారు.

  సిరి గారు – ఒక అచ్చు తప్పుని పట్టుకొని – అసలు విషయాన్ని విస్మరిస్తేలా


 3. తేది: September 22, 2007 సమయము: 3:13 am

  మంచిది. ఇలా అవగాహన కలిగించడం ఎంతో మంచి విషయం.
  TMAD కి అభినందనలు.

 4. rama అభిప్రాయం,

  తేది: September 22, 2007 సమయము: 5:13 am

  ఇప్పుడే ప్రశాంతి గారికి మైల్ పంపాను.. మీటింగ్ వివరాలు చెప్పమని.. మే మైల్ వచ్చింది.. బ్లాగ్ లో డెటైల్స్ ఇస్తానని.. చూసాను వివరాలు చాల థాంక్స్.. నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను.. మాకు చాల దగ్గర…will go with my frnd.

 5. rama అభిప్రాయం,

  తేది: September 22, 2007 సమయము: 5:20 am

  సారి ఆఫిస్ పని హడావిడి లో వచ్చిన అచ్చు తప్పులవి.. కావాలని కాదు.. సరి చేసుకొని చదువుకో మనవి..

 6. Siri అభిప్రాయం,

  తేది: September 22, 2007 సమయము: 9:49 am

  అచ్చు తప్పులు అస్సలు లేకుండా అన్ని సార్లు వ్రాయతరమా?! అప్పుడప్పుడు హడావిడిలో కీబోర్డు మీద వ్రేళ్ళు తడబడటం సహజం.
  అచ్చు తప్పు గురించిన కామెంటు నేను వ్రాసినట్లు గుర్తు రావడం లేదు. కానీ నా పేరు మీదే ఉంది. ఒకవేళ వ్రాసి మర్చిపోయానా? ఇంత చిన్న ‘విశయం’ మీద నేనైతే సాధారణంగా కామెంటు వ్రాసి మరీ తప్పని చూపను.
  ఏమో! ఏవో ఒకటి రెండు బ్లాగుల్లో మాత్రం ఎక్కువగా ‘విషయం’ పదాన్ని ‘విశయం’ ల్లోవాడగా చదివిన గుర్తు(ఆ బ్లాగుల్లోని చాలా టపాల్లో). ఆ బ్లాగుల్లో – ఈ బ్లాగు ఒక్కటైతే – కామెంటు నేను వ్రాసి ఉండొచ్చు.
  ఏదేమైనా, టపా సారాంశం బాగుంది.
  అచ్చు తప్పులమీద కామెంటు వ్రాసి మరీ విసుక్కోవాల్సిన అగత్యం లేదు(ఇంతకు మునుపు వ్యాఖ్య నేను వ్రాసిందే అయినా).

 7. Prasanthi అభిప్రాయం,

  తేది: September 22, 2007 సమయము: 1:25 pm

  Prasad garu, thank you for your post.

  Govt. official ayite prastutaaniki okkare vastunnaaru.

  Rakesh ni forum vaallani pilavamani cheppaanu. tanu naaku inkaa update ivvaledu.

  I will definitely ask the questions you raised.

 8. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: September 24, 2007 సమయము: 9:03 am

  సిరి గారూ,
  సాధారణంగా అచ్చు తప్పులు లేకుండా రాయడానికే ప్రయత్నిస్తాను. కానీ ఈ “శ” “ష” లు మాత్రం నన్ను తెగ బాధిస్తున్నాయి. నా అలవాటును మార్చుకోవడానికి శతధా ప్రయత్నిస్తూనే వున్నాను.

  ఈ పోస్టు మాత్రం ఇక ఆలస్యమయితే దాని వుద్దేశ్యం నెరవేరదనే సదుద్దేశ్యంతో వడివడిగా టైపు చేసి పోస్టు చేశాను. మిమ్మలని విసిగించినందులకు క్షంతవ్యుడను.

  –ప్రసాద్

 9. bhascar అభిప్రాయం,

  తేది: September 29, 2007 సమయము: 1:04 pm

  చాలా బాగుది……

 10. ramarao అభిప్రాయం,

  తేది: February 21, 2010 సమయము: 8:01 pm

  గూద్ ఇన్ఫరమతిఒన్ థన్క్ యౌ సిర

 11. vsreddy అభిప్రాయం,

  తేది: October 2, 2011 సమయము: 1:10 am

  Plz communicate to me in futurewhen you organise such programmes

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో


Warning: Unknown: open(/home/content/22/11733922/tmp/sess_dgp8un5f1bb6rvrqb54ts92mo2, O_RDWR) failed: No such file or directory (2) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct () in Unknown on line 0