రోగ వివరణ

తేది: July 17, 2007 వర్గం: వర్గీకరింపబడనివి రచన: చరసాల 2,330 views

అయ్యో! రోగం ఎవ్వరికో సరిగ్గా వివరించక పోవడం నాదే తప్పు. ఓ విషయం రాయబోయి ఇంకో విషయం చొప్పిస్తే ఇలాగే అవుతుంది. ఎవరికి రోగం అనే ప్రశ్న వస్తుందని చివరి నిమిషంలో వూహించి రోగమేంటో ముద్ద అక్షరాల్లో చెప్పాను.సిరి గారూ,
సారీ ఎందుకండీ. మీరన్నది నిజమే. అతి సర్వత్ర వర్జయేత్ అని నేను కూడా నా పద్దతిని మార్చుకుంటున్నా.

రావు గారూ,
చెప్పాలంటే సిగ్గేస్తోందండీ. Vomit Envelops తెలుసు గానీ Travel Toilets వుంటాయన్న సంగతే తెలియదే నాకు. Many many thanks.

రానారె,
పొద్దులో సమీక్ష వచ్చినప్పటి నుండీ “ష”, “శ” ల మద్య వూగిసలాడుతున్నానండి. ఆ సమీక్షకు మునుపు “విషయం” తర్వాత “విశయం” అయిపోయింది. అలాగే “నిమిషం” “నిమిశం” అయిపోయింది. ఇక మీదట విషయమే రాస్తాను. తప్పును తప్పని మీరే కాదు ఎవ్వరైనా చెప్పొచ్చు.

క్రాంతి,
రోగం నాకే! ముందునుండీ పరిచయం వున్న బ్లాగులే చదివి కొత్త బ్లాగుల వైపు వెళ్ళక పోవడం ఏ రోగమని నా ప్రశ్న!

రవీ,
చాలా సార్లు సుధాకర్ బ్లాగులో చూశాకే నా బ్లాగులోనూ ఇలా వుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ రేటింగ్ అవుడియా కూడా అక్కడిదే. రవీ మీరు కూడా నేను రోగమన్నది ఆ వాఖ్యాతకు అనుకున్నట్లున్నారు. అబ్బే నేను రోగమన్నది నాకే నండోయ్! (ఇంతకీ 5 కు 1 మార్కు వేసింది మీరేనా? :) )

పనిలో పనిగా ఎక్కువ హిట్లు రావాలంటే మరో హింటు దొరికింది మీ కామెంట్ల ద్వారా. రాసే బ్లాగు అర్థం కాకుండా రాయాలి. విషయానికీ టైటిల్‌కూ పొంతన కుదరకుండా రాయాలి. అప్పుడు హిట్లకు హిట్లూ, కామెంట్లకు కామెంట్లూ! :)
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'రోగ వివరణ' పై 3 అభిప్రాయాలు

'రోగ వివరణ'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. వెంకట రమణ అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 9:15 am

  ఐదుకు 1 వేసింది నేనే. కాకపోతే ఆలోచించి వేసినది కాదు, రవిగారు మార్కులు వెయ్యడం గురించి చెప్పగానే దాన్ని నొక్కి చూశాను. తరువాత మారుద్దామంటే కుదరలేదు :( . దాని బదులుగా దీనికి 5 వేశాను చూడండి :) .

 2. చరసాల అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 9:19 am

  హ్హ హ్హ :) అయితే మీతో 5 కు 5 పోట్లాడి వేయించుకున్నానన్నమాట :)

  –ప్రసాద్

 3. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 10:46 am

  నేను అందులో వ్యాఖ్య రాసాను కాబట్టి ఓటు వెయ్యలేదు. అధ్యక్షా ఈ టపాలో మాత్రం నా బదులు ఎవరో దొంగ ఓటు వేశారని మనవి చేసుకుంటున్నాను. (రిగ్గింగ్ బాబోయ్)

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో