Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » అంతరంగం కొత్తరూపు » Print

- అంతరంగం - http://www.charasala.com/blog -

అంతరంగం కొత్తరూపు

Posted By charasala On June 27, 2007 @ 2:13 pm In వర్గీకరింపబడనివి | 5 Comments

చివరికి కూడలి మొహం చూడకూడదని ఒట్టు పెట్టుకొని నా బ్లాగును ఆధునీకరించాను(?). వర్డ్‌ప్రెస్ 2.2 కు ఆధునీకరించి సుమనాసా [1] వారి కొత్త చొక్కా తొడిగాను. లెస్టర్ చాన్ [2] దగ్గర నుండీ “ఎన్నికలు”, “దర్శనాలు”, “ముద్రించు”, “ఈ-మెయిల్ చేయి” లాంటి అలంకరణలను తెచ్చి చేర్చాను.
ఒక్కసారి మా బ్లాగింటికి వచ్చి చూసి పొండి. వీలయితే మీ అమూల్యమైన ఓటు కూడా వేసి వెళ్ళండి.

మీ దర్శనానికి ముందస్తు ధన్యవాదాలు.

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=175

URLs in this post:

[1] సుమనాసా: http://www.sumanasa.com

[2] లెస్టర్ చాన్: http://www.lesterchan.net/