అంతరంగం కొత్తరూపు

తేది: June 27, 2007 వర్గం: వర్గీకరింపబడనివి రచన: charasala 2,465 views

చివరికి కూడలి మొహం చూడకూడదని ఒట్టు పెట్టుకొని నా బ్లాగును ఆధునీకరించాను(?). వర్డ్‌ప్రెస్ 2.2 కు ఆధునీకరించి సుమనాసా వారి కొత్త చొక్కా తొడిగాను. లెస్టర్ చాన్ దగ్గర నుండీ “ఎన్నికలు”, “దర్శనాలు”, “ముద్రించు”, “ఈ-మెయిల్ చేయి” లాంటి అలంకరణలను తెచ్చి చేర్చాను.
ఒక్కసారి మా బ్లాగింటికి వచ్చి చూసి పొండి. వీలయితే మీ అమూల్యమైన ఓటు కూడా వేసి వెళ్ళండి.

మీ దర్శనానికి ముందస్తు ధన్యవాదాలు.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'అంతరంగం కొత్తరూపు' పై 5 అభిప్రాయాలు

'అంతరంగం కొత్తరూపు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.


 1. తేది: June 27, 2007 సమయము: 10:59 pm

  అంతరంగం కొత్త రూపు బాగుంది.

 2. jyothi అభిప్రాయం,

  తేది: June 28, 2007 సమయము: 3:05 am

  కొత్త రూపు చాలా ముద్దుగా ఉంది..

  ఐనా కూడలి ఏం పాపం చేసిందండి…అలా ఒట్టేసుకున్నారు????

 3. సుధాకర్ అభిప్రాయం,

  తేది: June 28, 2007 సమయము: 7:32 am

  బాగుందండీ

 4. పద్మ i. అభిప్రాయం,

  తేది: June 28, 2007 సమయము: 6:09 pm

  ఈ థీము చాలా బావుంది! text లో ఎక్కువ contrast ఉంటే బావుంటుంది (కనీసం నా అభిరుచికి), కానీ కంటికింపుగా ఉంది. IE 6.x లో comments block కి float drop సమస్య కనబడుతోంది. చిన్న చిన్న validation సమస్యలు కూడా ఉన్నట్లున్నాయి.

 5. kranti అభిప్రాయం,

  తేది: June 29, 2007 సమయము: 3:35 am

  అంటే..అందరు బాగుంది బాగుంది అంటే నాకు అనుమానం వస్తుంది,నేనేమన్నా తేడాగా మాట్లాడుతున్నానా ఏంటి అని.టెంప్లెట్ బాగుంది కాని ఫాంట్ కలర్ వేరే పెడితే బాగుంటుందేమో.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో