Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » Blog Archive » నా బ్లాగుకు ఏడాది! » E-Mail

మితృడికి 'నా బ్లాగుకు ఏడాది!' ఈ-మెయిల్ చేయండి

తేది: June 4, 2007 వర్గం: వర్గీకరింపబడనివి రచన: చరసాల 4,084 views

నా బ్లాగుకు ఏడాది!:ఈ బ్లాగును మీ మితృడికి ఈ-మెయిల్ చేయండి.

* Required Field




(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో



Separate multiple entries with a comma. Maximum 5 entries.



Separate multiple entries with a comma. Maximum 5 entries.


E-Mail Image Verification

Loading ... Loading ...
ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'నా బ్లాగుకు ఏడాది!' పై 19 అభిప్రాయాలు

'నా బ్లాగుకు ఏడాది!'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. విహారి అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 11:55 am

    మీకు మొదటి వార్షిక మహొత్సవ శుభాకాక్ష లు.

    మీరు చాలానే వ్రాసేశారు.

    – విహారి

  2. సుధాకర్(శోధన) అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 12:17 pm

    అమ్మో మీరు బ్లాగ్ధోనీ అన్నమాట :-)

    మీ బ్లాగ్వర్షానికి మొదటి వార్షిక మహోత్సవ సందర్భంగా శుభాభివందనాలు

  3. నేసుసైతం అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 12:28 pm

    బ్ల్లాగాభివందనాలు…

  4. చదువరి అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 1:49 pm

    ఏడాది పండగ శుభాకాంక్షలు. 170 రాసేసారా అప్పుడే!!

    రిజర్వేషాలు నాటి మీ దూకుడు నిదానంగా తగ్గుతూ వచ్చిందేమోనని మొన్నటి దాకా అనుకునేవాణ్ణి. ;)

    మీ బ్లాగు తెలుగు బ్లాగుల్లోకెల్లా ఉత్తమమైన వాటిల్లో ఒకటి. ఆ ఉత్తమత్వాన్ని అలాగే నిలుపుకుంటూ కొనసాగాలని కోరుకుంటున్నాను.

    కొనసాగించండి..

  5. రానారె అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 2:10 pm

    అవును. చరసాలగారి బ్లాగ్ అంటే నాక్కూడా “రిజర్వేషాలు” గుర్తొస్తూ ఉంటుంది.

  6. cbrao అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 2:59 pm

    మీ బ్లాగు మొదటి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంషలు. మీ బ్లాగుపై నా సమీక్షలంకె కింద ఇస్తున్నాను.
    http://tinyurl.com/2r7ygd
    ఉపయోగం అనుకుంటే, మీ బ్లాగులో ఈ సమీక్షకు లంకె ఇవ్వండి; త్రివిక్రం తన అవీ -ఇవీ బ్లాగులో,నా సమీక్షకు లంకె ఇచ్చినట్లుగా.

  7. harinath అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 4:02 pm

    మీ బ్లాగు కు జన్మ దిన సుభాకాంక్షాలు.

    రాస్తూనె ఉండండి

  8. nagaraja అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 4:25 pm

    సంవత్సరం నిండిందంటే, ఇక నడక వచ్చేసినట్టే! మెల్లగా పరుగులు తీయవచ్చుననుకుంటాను!!

  9. radhika అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 4:27 pm

    మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు.ఇలానే మరిన్ని మంచి వ్యాసాలు రాస్తూ మరింతమందికి అభిమాన బ్లాగరు అయిపోండి.

  10. సరిగమలు అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 9:46 pm

    సూటిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మరిన్ని వ్యాసాలు మీ నుండి ఆశిస్తూ మీ బ్లాగుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు.

  11. Dil అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 9:53 pm

    మీ బ్లాగ్ కు ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు!!

  12. వెంకట రమణ అభిప్రాయం,

    తేది: June 4, 2007 సమయము: 11:04 pm

    మీ బ్లాగు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  13. swathi అభిప్రాయం,

    తేది: June 5, 2007 సమయము: 12:02 am

    ఇప్పుడంటే చాలా బ్లాగ్ లు వచ్చాయి కాని మొదట్లో ఉన్న అతి కొద్ది తెలుగు బ్లాగ్ లలో నేను తప్పకుండా చూసే బ్లాగ్ మీది. మాంసాహరం పోస్ట్ నుంచి ఆ అభిమానం అలా కొనసాగుతుంది.

  14. సత్యసాయి అభిప్రాయం,

    తేది: June 5, 2007 సమయము: 4:23 am

    పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరన్నది సరైనది. మన బ్లాగు మన ప్రతిబింబం- మనగురించి మనకి అతిదగ్గరవాళ్ళుకూడా మనగురించి బ్లాగుకన్నా మిన్నగా చెప్పలేరు. మీ అభిప్రాయాలని ఖండించేవాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేరని నా అంచనా. మీరు మా అందరి బ్లాగులపైనా- ముఖ్యంగా నా బ్లాగుమీద – అభిమానంగా రాసే వ్యాఖ్యలు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటాయి. మీవి, రాధికగారివి వ్యాఖ్యలు లేక పోతే వ్రాసిన బ్లాగు వేస్టయి పోయిందన్న అనుభూతి కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.
    ఎక్కడైనా అన్యాయం, అణచివేతలు, బాధలు, కనిపిస్తే మీ గొంతు వినిపించకుండా లేదు. మీది భిన్న స్వరం. గుడ్డిగా ఆమోదించే వాళ్ళ కన్నాభిన్న స్వరం వినిపించగలవాళ్ళే ఎక్కువ విలువైన వాళ్ళు, ఉపయోగకరమైన వాళ్ళు. మీరిలాగే మీ బ్లాగులని, బ్లాగర్లకి అందింఏ స్నేహహస్తాన్ని, ముఖ్యంగా సామజిక స్పృహని నిత్యోత్సాహంతో కొనసాగించగలరని ఆశిస్తూ- భవదీయుడు సత్యసాయి

  15. జ్యోతి అభిప్రాయం,

    తేది: June 5, 2007 సమయము: 5:46 am

    పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజమే మీ బ్లాగు మీ అంతరంగాన్ని విభిన్న కోణాలలో చూడగలిగాము. మీ బ్లాగు రచనలు, ఇతర బ్లాగర్లకు చేసే వ్యాఖ్యలు బాగుంటాయి. అందుకే మీరు దాదాపు అందరి బ్లాగులలో కొలువై ఉన్నారు. ఇలాగే కొనసాగించండి.

  16. ప్రసాద్ అభిప్రాయం,

    తేది: June 5, 2007 సమయము: 7:31 am

    మీ అభిమానానికి కృతజ్ఞతాభివందనములు.

    –ప్రసాద్

  17. lalitha అభిప్రాయం,

    తేది: June 5, 2007 సమయము: 7:45 am

    అభినందనలు.

    రచ్చబండ నుండి పొద్దు పరిచయం అయ్యింది. పొద్దు ద్వారా మీ బ్లాగు పరిచయమ్ అయ్యింది. మీ బ్లాగు ద్వారా TMAD పరిచయమ్ అయ్యింది. తద్వారా నా బ్లాగు మీ సహాయంతో మొదలయ్యింది.

    నాకు మీ బ్లాగులో అన్నిటికంటే నచ్చేది తెలుగులో ఇక్కడే వ్యాఖ్యలు రాయగలగడం.

    చాలా బ్లాగులు ఆ బ్లాగరులని ఒక కోణం నుండి చూపిస్తాయి. మీ బ్లాగు మటుకు మిమ్మల్ని పలు కోణాలనుంచి పరిచయం చేస్తుందనిపిస్తుంది నాకు. వివిధ వర్గాలలో మీరు రాసిన టపాలు చాలా చదివి కానీ మీలాంటి వారి మీద అభిప్రాయమ్ ఏర్పరుచుకోకూడదని నాకు అనిపించింది. ఇలా నాకు మాత్రమే అనిపించిందేమో మరి తెలియదు.

  18. కొత్తపాళీ అభిప్రాయం,

    తేది: June 7, 2007 సమయము: 11:16 am

    అప్పుడెప్పుడో మీరు నవీన బ్లాగులో అసమర్ధుని జీవయాత్ర గురించి అభిప్రాయాలు బ్లాగుతానని శలవిచ్చారు – బ్లాగారా?

  19. సౌమ్య అభిప్రాయం,

    తేది: July 23, 2007 సమయము: 8:53 pm

    నేను ఇప్పుడు చూస్తున్నా అండి ఈ టపా ని. మీ బ్లాగుకి మొదటి జన్మదిన శుభాకాంక్షలు… :)

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో


Warning: Unknown: open(/home/content/22/11733922/tmp/sess_vbahsggm55akj8cb35mpblobg7, O_RDWR) failed: No such file or directory (2) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct () in Unknown on line 0