Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » Blog Archive » మాలల గోల దేనికి? » E-Mail

మితృడికి 'మాలల గోల దేనికి?' ఈ-మెయిల్ చేయండి

తేది: May 30, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 3,484 views

మాలల గోల దేనికి?:ఈ బ్లాగును మీ మితృడికి ఈ-మెయిల్ చేయండి.

* Required Field




(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో



Separate multiple entries with a comma. Maximum 5 entries.



Separate multiple entries with a comma. Maximum 5 entries.


E-Mail Image Verification

Loading ... Loading ...
ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'మాలల గోల దేనికి?' పై 6 అభిప్రాయాలు

'మాలల గోల దేనికి?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. రవి వైజాసత్య అభిప్రాయం,

    తేది: May 30, 2007 సమయము: 6:15 pm

    మీ ప్రశ్నకు ముందే జవాజు చెప్పాశారండి. వ్యతిరేకతకు ప్రధానకారణం మాలలకు రిజ్వర్వేషన్లు తగ్గుతాయనే. ఇక పైకి చెప్పేవి తూతూమంత్రం కబుర్లు

  2. సత్యసాయి అభిప్రాయం,

    తేది: May 30, 2007 సమయము: 10:14 pm

    “ఈ రాజకీయనాయకులు దీన్ని ఆసరాగా చేసుకొని ఒకరోజు మాదిగ మాట ఇంకో రోజు మాల మాట మాట్లాడుతున్నారు. ఎవ్వరికి ఎక్కువ ఓటు బలముందో తెలుసుకోలేక గింజుకుంటున్నారు.” వీళ్ళవల్లే కదా ఈ సమస్యలు. ప్రజలమంటారా- గొర్రెలమే. నిజంగా మాలవాళ్ళు కాని, మాదిగవాళ్ళుకానీ ఊళ్ళల్లో వాళ్ళ పాట్లు వాళ్ళు పడుతున్నారు. కడుపునిండిన నాయకులు మాత్రం వాళ్ళ వాళ్ళ ప్రాబల్యం కోసం తగూలు. రవిగారు చెప్పినది అక్షరాలా సరైన కారణం.

  3. రాకేశ్ అభిప్రాయం,

    తేది: May 30, 2007 సమయము: 11:28 pm

    ఎన్ని ముక్కలుగా చీల్చుతారండి సమాజాన్ని. యూరోప్ లాంటి చోట్ల దేశాల మధ్య గోడలే తీసేస్తుంటే, మన వారు ఇంకా ఇంకా చీలి చెండాలం చేస్తున్నారు. ప్చ్

  4. ప్రసాద్ అభిప్రాయం,

    తేది: May 31, 2007 సమయము: 7:04 am

    వర్గీకరణ సౌలభ్యమే గానీ చీలడం అతుక్కోవడం ఏమిటండి. BCలు ఇన్ని వర్గాలుగా వున్నా ఈ తగాదా లేదే? ఇప్పుడు చీలే వున్నారు గదా మాల సంఘం/ మాదిగ దండోరా అని ఇక వర్గీకరిస్తే అంతకంటే చీలతారా అని.

    మనం ఒక పోరాటం చేస్తున్నపుడు కనీసం న్యాయం పక్షాన పోరాడుతున్నట్లు నమ్మించనన్నా నమ్మించాలి. మాలల వుద్యమానికి ఈ కనీస మర్యాద కూడా తెలియట్లేదు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. Dil అభిప్రాయం,

    తేది: June 1, 2007 సమయము: 12:20 am

    నిజమే…మాదిగల పోరాటానికి కనీసం ఒక కారణం అయినా ఉంది. MRPS వాళ్లు చాలా కాలంగా ఉద్యోగాల్లో, పదవుల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం గురించి అంకెలతో సహా నిరూపిస్తున్నారు. ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మాదిగలకు అన్యాయం జరగలేదు అనేదే మాలల వాదన అయితే ఇప్పుడు వారి ఆందోళన అర్ధరహితం. వర్గీకరణ జరిగితే మాదిగలకు న్యాయం జరుగుతుందన్న దానికి ఇప్పుడు మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమే రుజువు.

  6. sinu అభిప్రాయం,

    తేది: July 11, 2007 సమయము: 4:32 am

    మొదట ఈ కుల పోరాటాలు నాకు అస్సలు నచ్చలేదంది

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో


Warning: Unknown: open(/home/content/22/11733922/tmp/sess_el15qbb8b8rbu2a5mhu20n2b07, O_RDWR) failed: No such file or directory (2) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct () in Unknown on line 0