Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » దీని భావమేమి తిరుమలేశా? » Print

- అంతరంగం - http://www.charasala.com/blog -

దీని భావమేమి తిరుమలేశా?

Posted By చరసాల On May 29, 2007 @ 1:34 pm In నా ఏడుపు | 3 Comments

అమెరికాలో ప్రతి ఆహార సంబంధ ఉత్పత్తికీ, దాన్ని ఎప్పటి వరకూ వాడవచ్చో(expiration date) ప్రముఖంగా ముద్రిస్తారు.

కానీ ఏ భారతీయ ఉత్పత్తిని తీసుకున్నా దాని మీద ఉత్పత్తి రోజు (manufactured date) వుంటుందే కానీ expiry date వుండదు. ఎందువల్ల?

అది ఎప్పుడు తయారయ్యుంటే నాకెందుకు? ఎప్పటి వరకూ వాడుకోవచ్చో తెలియాలి గదా? ఈ కిటుకు వెనకాల ఏవైనా దురుద్దేశాలు వున్నాయా?

ఒక క్రీము కొన్నా, హార్లిక్స్ కొన్నా, పచ్చడి కొన్నా అది ఏ రోజు వరకు పనికొస్తుందో నాకెట్టా తెలుస్తుంది? ఏ షాపు వాడూ అది మురిగిపోయిన సరుకంటే ఒప్పుకోడు.

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=171