దీని భావమేమి తిరుమలేశా?

తేది: May 29, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 2,180 views

అమెరికాలో ప్రతి ఆహార సంబంధ ఉత్పత్తికీ, దాన్ని ఎప్పటి వరకూ వాడవచ్చో(expiration date) ప్రముఖంగా ముద్రిస్తారు.

కానీ ఏ భారతీయ ఉత్పత్తిని తీసుకున్నా దాని మీద ఉత్పత్తి రోజు (manufactured date) వుంటుందే కానీ expiry date వుండదు. ఎందువల్ల?

అది ఎప్పుడు తయారయ్యుంటే నాకెందుకు? ఎప్పటి వరకూ వాడుకోవచ్చో తెలియాలి గదా? ఈ కిటుకు వెనకాల ఏవైనా దురుద్దేశాలు వున్నాయా?

ఒక క్రీము కొన్నా, హార్లిక్స్ కొన్నా, పచ్చడి కొన్నా అది ఏ రోజు వరకు పనికొస్తుందో నాకెట్టా తెలుస్తుంది? ఏ షాపు వాడూ అది మురిగిపోయిన సరుకంటే ఒప్పుకోడు.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'దీని భావమేమి తిరుమలేశా?' పై 3 అభిప్రాయాలు

'దీని భావమేమి తిరుమలేశా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. lalitha అభిప్రాయం,

  తేది: May 29, 2007 సమయము: 3:54 pm

  సాధారణంగా, తయారు చేసిన తేదీ నుండి ఇన్ని రోజుల లోపల వాడితే బాగుంటుంది అని రాస్తారు మన దగ్గర. చాలా సార్లు అది కనపడదు. అది వేరే విషయం.

 2. Dileep అభిప్రాయం,

  తేది: May 30, 2007 సమయము: 1:17 am

  అందులొ పెద్ద మతలబె వుండచ్హు, ఉత్పత్తి దారులు, పంపినీ దారులకు అలాగె వీళ్ళు వాల్లకు సహకరించుకొని బాగా లాభాలు పొందుతున్నారు తప్ప, వినియొగ దారుల అరొగ్యం గురుంచి అస్సలు పట్టించుకొవడం లెదు. ఇందులొ ఉత్పత్తి దారులు తప్పె అని అనుకొవడం కుడా తప్పె ఎందుకంటె మన అమ్మకం దార్లు వటిని తొలగిస్తున్నారు కుడా.
  ఇలాంటిదె నాకు ఒక సంగటన ఎదురైంది. గత సం!మెము హైదరాబాదు మొతి నగర్ లొని ఒక పెద్ద చిల్లర కొట్టుకు వెల్లెవాళ్ళము అందులొ అన్ని శీతల పానియాలకంటీ మెరిండా ఎక్కువ సీసాలు వుంటాయి. అరొజు ఇంక వెరె ఎమి లెక సరె అని వున్న మెరిండానె తెసుకొని తీరా ఇంటికెల్లి చూస్తె తెదీని చెరిపెసిన ఆనవాళ్ళు వున్నయి.

  షాపుకెల్లి అడిగితె తన సమాదానమెమొ తెలుసా వింటె మీరు నొటిపైన వెలు వెసుకొక తప్పదు.

  “బాట్టిల్లు బాట్టిల్లు మందు తాగెవల్లె చావడం లెదు, ఇంక తెది అయిపొయింది తాగితె ఎమి చస్తారు అని” అది తన సమాదానం.

  ఆ వారం లొనె ట్.వి లొ వార్త ఎమంటె, సప్లయి దారులె తెది దాటిపొయిన సరుకును పపిణికి సిదంగావుండగా పట్టుకున్నారని.

  దిలీప్.

 3. venkat అభిప్రాయం,

  తేది: June 4, 2007 సమయము: 6:22 am

  ఇక్కడ (Reading, UK) మా ఇంటి దగ్గర ఒక ఇండీయన్ షాపు వుంది. అక్కడ expire అయిపోయిన వస్తువలను వాడు any item 30 పైసలని బోర్డు పెట్టి మరీ అమ్మేస్తున్నాడు. ఒక ఇంగ్లీషు వాడు ఖచ్చితంగా ఇలా చేయడు. మనమింతే! సర్దుకుపోవాల్సిదేనేమో!
  venkat
  http://www.24fps.co.in

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో