సమాన న్యాయమా?

తేది: May 17, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 408 views

రాజుకైనా, రైతుకైనా ఒక తప్పుకు ఒకే శిక్ష అని మన వాళ్ళు బల్లలు బద్దలు చేసి చెబుతూంటారు. నిజానికి ఇది ఎలాగూ అమలవదని అందరికీ తెలిసిందే అయితే అసలు ఆ రకమైన నీతిమీదే నాకు అసహ్యం. రాజైనా, రైతైనా ఒకే తప్పుకు ఒకే శిక్ష ఎలా వేస్తాం. ఇది పూర్తిగా అసంబద్దం.
పోలీసు హత్య చేసినా, కిరాయి హంతకుడు హత్య చేసినా శిక్ష ఒకటేనా?
ధనవంతుడు దొంగతనం చేసినా, బీదవాడు దొంగతనం చేసినా శిక్ష ఒకటేనా?
తండ్రే చెరిచినా, ఎదురింటివాడు చెరిచినా శిక్ష ఒకటేనా?
కంచె చేను మేసినా, ఆవు మేసినా శిక్ష ఒకటేనా?
ఎమ్మెల్యే తప్పుడు పాస్‌పోర్టూ పొందినా, మోనికా బేడి పొందినా శిక్ష ఒకటేనా?

ఛా ఎవడయ్యా ఈ భారతీయ శిక్షాస్మృతి రాసింది? వాడికెయ్యాలి శిక్ష ముందు.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'సమాన న్యాయమా?' పై 3 అభిప్రాయాలు

'సమాన న్యాయమా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. radhika అభిప్రాయం,

    తేది: May 17, 2007 సమయము: 10:44 am

    నిజమే.మీ ఆవేదనలో అర్దం వుంది.తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.కానీ తెలిసి చేసిన తప్పు క్షమించరానిది.అవసరం చేయించిన తప్పుకు,అవకాశం ఉందని చేసిన తప్పుకు శిక్ష ఒకటే వుండకూడదు.

  2. Rajesh అభిప్రాయం,

    తేది: May 17, 2007 సమయము: 3:04 pm

    నీను మీ అబిప్రాయము తొ ఎకీబవిస్తాను.

    అసలు మీ టపా లు చదివినప్పుడల్లా నాకు సమస్య ను మరో కోణం లో చూడటము అంటే ఇలాగ అనిపిస్తుంది.

  3. జయ ప్రకాశ్ అభిప్రాయం,

    తేది: May 17, 2007 సమయము: 3:57 pm

    “అంగ్రెజ్ తో చలే గయే లేకిన్, లంగూర్ చోడ్ గయే” (తెల్లవాడు పోతె పోయిండు, పోతు పోతూ what ever వదిలేసి పోయిండు) అన్నట్టు…
    వివరాలకు వెల్లలేను కని ఎవరో ఎక్కడొ చెప్పంగ విన్న విషయం… 1840/60 తరువాతనో లేక ఆ కాలంలనో ‘East India Company’ వాల్ల రాణి intrests ని కాపాడుకునే ద్రుష్ట్యా ‘బ్రిటిష్ శిక్షాస్మృతి’ ఏదో రాసుకున్నరు. 1947 తరువాత వాల్లు వెల్లిపోవాలంటె మనకు ఒక ‘శిక్షాస్మృతి’ ఏడవాలికదా అన్నట్టు ‘బ్రిటిష్ శిక్షాస్మృతి’ని తీసుకొని : Find ” బ్రిటిష్ ” & Replace with ” భారతీయ ” ; అని కొట్టగా వచ్చిందే ” భారతీయ శిక్షాస్మృతి ” అని వినికిడి.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో