చేతబడి
ఎంత మూర్ఖత్వం ప్రజల్లో! చేతబడి వాత బడి మరణించిన వృద్ద దంపతులు!
ఎవరైనా నా మీద చేతబడి చేయాలనుకుంటే నా గోళ్ళూ, వెంట్రుకలూ ఇంకా ఏమేమి అవసరమో అవి నా సొంత ఖర్చులతో పంపుతానని ఇందుమూలంగా తెలియజేస్తున్నానహో!
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు
ఎంత మూర్ఖత్వం ప్రజల్లో! చేతబడి వాత బడి మరణించిన వృద్ద దంపతులు!
ఎవరైనా నా మీద చేతబడి చేయాలనుకుంటే నా గోళ్ళూ, వెంట్రుకలూ ఇంకా ఏమేమి అవసరమో అవి నా సొంత ఖర్చులతో పంపుతానని ఇందుమూలంగా తెలియజేస్తున్నానహో!
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు
తేది: May 4, 2007 సమయము: 9:20 am
అవును…
ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా ఎంతో బాధేస్తుంది. ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మే పిచ్చి జనాలు ఉంటారా అని.
తేది: May 4, 2007 సమయము: 12:51 pm
మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనుకునే ఈ జనాల మూర్ఖత్వమే మన దేశంలోని దొంగ బాబా లకు పెట్టుబడి.
-నేసుసైతం
తేది: May 15, 2007 సమయము: 10:49 pm
నామీదకూడా చేతబడిచేసేవారెవరైనా ఉంటే వారికికావలసిన ముడిసరుకులు ఉచితంగా ఇస్తాను.
తేది: May 17, 2007 సమయము: 11:28 am
చేతబడులు, బాణామతి వంటివన్ని అన్ని సౌకర్యాలు మా కష్ట-మర్లకు స్వల్పధరలకే లభించును. వివరాలకు సంప్రదించండి – nagaraja.info. త్వరలో… “30 రోజుల్లో చేతబడి”, “డమ్మీస్ చేతబడి” వంటి పుస్తకాలను అందిస్తున్నాము.
తేది: May 17, 2007 సమయము: 3:06 pm
హ హ హ హ
తేది: May 17, 2007 సమయము: 4:01 pm
నా మూడు కత్తెర్లు కూడ రెడీ గా ఉన్నయి, కొంచం అడ్రెస్ ఇస్తె ఎవరన్న ‘over night’ చేస్తాను.
తేది: July 27, 2009 సమయము: 5:01 am
ఎవరు చెప్పారు అంతా బూతకమ
తేది: October 1, 2009 సమయము: 5:12 am
గోర్లూ, వెంట్రుకలూ పంపడం అంటే నవ్వు వస్తోంది.
తేది: October 1, 2009 సమయము: 5:15 am
http://sahityaavalokanam.net/?p=367
తేది: June 22, 2010 సమయము: 7:46 am
నమ్మకముంటె ప్రయత్నించండి
తేది: July 11, 2010 సమయము: 8:16 am
Do not under estimate, your hair,nails are enough to control you . particularly these Banamati and others will work on week minded people.
Some sounds will makes you to laugh,some makes you to weep,some makes you happy, so sounds( nothing but words) have that power.
Now tell me ” mantralaku chintakayalu ralavaa?”