జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్

తేది: March 23, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 2,736 views

జోకులు ఇతరులను పీడించి వేసుకొనేవిగా వుండకూడదు. మన నవ్వు ఇంకొకడికి విషాదమవ్వకూడదు.

మనం ఎవ్వరి మీదయినా జోకు వేసే ముందు ఆ స్థానంలో మనలను వూహించుకొని చూసుకోవాలి ముందు.
గత ఆదివారం జెమినిలో “జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్” చూశా! కళ్ళు చిదంబరం కనపడగానే “నువ్వు నన్ను చూస్తున్నావా? ఆమెని చూస్తున్నావా?” — ఇది జోకు నేను నవ్వాలి. ఇంత తలతిక్క ఎందుకుంటుందో జనాలకు అర్థం కాదు.
ఆ తర్వాత ఇద్దరు బధిరులు కలిస్తే ఎలా సంబాషణ వుంటుందో చూపడం! అదీ జోకే! వైకల్యం వాళ్ళకా వైకల్యం మీద జోకులేసుకొనే మనకా?
ఇంకా హైలెట్టు ఏమిటంటే గుడ్డివాడు ఒంటరిగా వున్నప్పుడు ఏమని ఆలోచిస్తాడు (లేదా ఏదో ఇలాంటిదే) అని చూపించడం జోకు!
గుడ్డివాడి వ్యధా, బాధా ఈ గాదిద కొడుకలకు జోకు! ఇంతకంటే జోకులెయ్యడం రాకుంటే మన తెలుగు బ్లాగరులను చూసి నేర్చుకోరాదూ!

నల్లగా వున్న బాబూమోహన్ మీద లెక్క లేనన్ని జోకులు. ఆతన్ని ఎంత నీచాతినీచంగా అసహ్యంచుకుంటే మనకు అంత తృప్తి, నవ్వు! కాకిలా వున్నావనడం, బర్రెలా కుడితి తాగుతున్నావనడం, కోటతో తన్నించడం.. ఇదీ మన తెలుగు సినిమా నవ్వులాట! బాబూమోహన్ అనాకారి తనం, కళ్ళ చిదంబరం కళ్ళూ, ఎవీయస్ నత్తీ మనకు నవ్వుకొనే విశయాలు.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్' పై 3 అభిప్రాయాలు

'జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: March 23, 2007 సమయము: 3:41 pm

  లోకం లో అతి నీచమయిన పని అంటే అది ఎదుటివారి వైకల్యాన్ని చూసి నవ్వుకోవడమే.ఈ పరిస్తితి ఎప్పటికి మారుతుందో

 2. perugu.raamakrishna అభిప్రాయం,

  తేది: March 24, 2007 సమయము: 8:57 am

  అంగ వైకల్యమ మీద ఇలాంటి జొకెలు బాదాకరమ.

 3. Nallamothu Sridhar అభిప్రాయం,

  తేది: March 31, 2007 సమయము: 10:09 am

  ప్రసాద్ గారూ ఇది మానసిక కాలుష్యం వల్ల వస్తున్న పరిణామం. నిజంగా మీ ఆవేదన నన్ను కదిలించింది. నేను ఎడిటర్ గా ఉన్న కంప్యూటర్ ఎరా ఏప్రిల్ ఎడిషన్ లొ ఆల్రెడీ అదే టాపిక్ పై ఎడిటొరియల్ రాశాను.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో