- అంతరంగం - http://www.charasala.com/blog -

వనజ — అద్భుతమైన తెలుగు సినిమా

Posted By చరసాల On March 21, 2007 @ 9:42 am In నా ఏడుపు | 6 Comments

నేనింకా ఈ సినిమా చూడలేదు. చూడాలని వువ్విళ్ళూరుతున్నా! కిరణ్ గారి తెలుగుదనం బ్లాగులో [1] మొదట దీని గురించి చదివి ఈ సినిమ సైటుకు [2] వెళ్ళి వివరాలు చూశా!
Trailer చూస్తే ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమ అయ్యుంటుందనుకుంటున్నా! కానీ విచారకరమైన విశయం ఏంటంటే ఈ సినిమాను ఆంద్రదేశంలో ఆడించడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావట్లేదట!
చూశారా? మంచి సినిమాలు తీయరంటారు తీరా కనీసం స్వంత అభిరుచితో తీసిన ఇలాంటి ఆణిముత్యాలను ఎలా ఆదరిస్తున్నారో!

–ప్రసాద్
http://blog.charasala.com [3]


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=157

URLs in this post:

[1] తెలుగుదనం బ్లాగులో: http://telugutanam.blogspot.com/2007/03/movie-making-is-not-my-primary-job.html

[2] ఈ సినిమ సైటుకు: http://www.vanajathefilm.com

[3] http://blog.charasala.com: http://blog.charasala.com/