మితృడికి 'వనజ -- అద్భుతమైన తెలుగు సినిమా' ఈ-మెయిల్ చేయండి

తేది: March 21, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 3,134 views

వనజ -- అద్భుతమైన తెలుగు సినిమా:ఈ బ్లాగును మీ మితృడికి ఈ-మెయిల్ చేయండి.

* Required Field
(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతోSeparate multiple entries with a comma. Maximum 5 entries.Separate multiple entries with a comma. Maximum 5 entries.


E-Mail Image Verification

Loading ... Loading ...
ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'వనజ — అద్భుతమైన తెలుగు సినిమా' పై 6 అభిప్రాయాలు

'వనజ — అద్భుతమైన తెలుగు సినిమా'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. పవన్‌ అభిప్రాయం,

  తేది: March 21, 2007 సమయము: 12:39 pm

  నేను కూడా ఈ సినెమా కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పటినించో…. ప్రసాద్ గారూ… మంచి సినెమాలు తీయరు అని కాదండీ… తీసేవారు అరుదు అలగే వాటిని ఆదరించే (చూసే)వారూ అరుదే.. అందుకే 2005 సం.లో పూర్తయిన ఈ సినెమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు…(అసలు ఎప్పుడు విడుదలౌతుందో చెప్పలేం). ఇక డీవీడీ కోసం ఎదురు చూడవలసిందేనేమో.

 2. radhika అభిప్రాయం,

  తేది: March 21, 2007 సమయము: 2:15 pm

  అవునండీ ఇలాంటి సినిమాలని డివిడి లలో విడుదలచేయాలి.ఒక మోస్తరు కమర్షియల్ సినిమాలకే థియేటర్ లు దొరకట్లేదు[ఇవ్వట్లేదు].పెద్ద సినిమాలు మాత్రం 6,7 థియేటర్లలో విడుదల చేయిస్తారు.అసలే ఇప్పుడు థియేటర్ వాళ్ళకి లాభాల మాట అటుంచి మేంటెనెన్స్ కూడా దక్కట్లేదు.ఇలాంటి సినిమాలకి ఎలానూ జనాలు రారు .ఇక ఏ ఆశతో ప్రదర్సిస్తారు.[మాకు ఊరిలో ధియేటర్ వుంది అందుకే ఇలా చెప్పగలుగుతున్నాను.] ఇలాంటి కళాత్మక సినిమాలను డివిడీలలో చూసి ఆనందించగలిగే రస హ్రుదయం చాలామందికి వుంది.[నేనూ అంతే]

 3. నరహరి అభిప్రాయం,

  తేది: March 22, 2007 సమయము: 10:11 am

  ధన్యవాదాలు…ప్రసాద్ గారు…నా blog పై మీ అభిప్రాయాలకు, మీ ఆధ్యాత్మికం విభాగం చాలా బాగుంది (నేను మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించక పోయినప్పటికి)

 4. నాగరాజా అభిప్రాయం,

  తేది: March 25, 2007 సమయము: 6:11 pm

  మంచి సనిమాను పరిచయం చేసారు. ట్రెయిలర్‌ను బట్టి ఊహిస్తే, చాలా సహజత్వం కనిపిస్తుంది.

 5. Giri అభిప్రాయం,

  తేది: March 26, 2007 సమయము: 12:15 pm

  చాలా మంచి సినిమాలా ఉంది. రాధిక గారు చెప్పినట్టు ఇటువంటివి డైరక్టుగా డి.వీ.డి లో విడుదల చేయాలి.

 6. పవన్‌ అభిప్రాయం,

  తేది: March 26, 2007 సమయము: 3:27 pm

  అమెరికాలో ఈ సినెమా ఈ జూన్లో విడుదల చేస్తున్నారంట…. ఈనాడు పేపరులో చూశా.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో


Warning: Unknown: open(/home/content/22/11733922/tmp/sess_dveqboo544up406tolbrc88e01, O_RDWR) failed: No such file or directory (2) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct () in Unknown on line 0