ఏ బిడ్డ కోరుకుంటుందీ పరిస్థితి?

తేది: February 16, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,660 views

అందంతో ఆకట్టుకొంది. ఎన్నో షోలతో ప్రజల్లో నిలిచిపోయింది. ఓ కోటీశ్వరుడిని పెళ్ళి చేసుకొంది. తను చనిపోయాక ఆ ఆస్తి కోసం పోరాడింది. గెలుపు దక్కిందో లేదో ఇంతలో అనుమానాస్పదంగా మరణించింది.
ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న తంతు చూడండి. ఆస్తి పంచేదాకా పాడె ఎత్తనివ్వం అనే పల్లె తంతుల్లానే ఇక్కడా జరుగుతోంది. తన కొడుకు చనిపోయాడు ఏదో ప్రమాదంలో(అదృష్టవంతుడు). ఇప్పుడు తనకో ఆరునెలల పాప వుంది. తన లాయర్ నేనే ఆ పిల్లకు తండ్రిని అంటున్నాడు. ఇంకొకడు కాదు నేను తండ్రిని అన్నాడు. కాదు కాదు నేనన్నాడు ఇంకొకడు. ఇప్పుడా ముగ్గురినీ కాదని తన పూర్వ బాడీ గార్డు నాకూ ఆమెకూ సంబందం వుండేది గనుక నేనూ తండ్రిని అయ్యుండొచ్చు, ఎందుకైనా మంచిది DNA పరీక్ష చేయండి అంటున్నాడు.
అకటా! ఎంతటి సంకట స్థితి? బోసి నవ్వులు చిందే ఆ పసిపాపకు ఈ వివాదం అంతా తెలిసే, అర్థమయ్యే సౌకర్యముంటే నేనూ నా అన్నలా ఎందుకు చావలేదా అనుకుంటుందేమొ?

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 3.00)
Loading ... Loading ...

'ఏ బిడ్డ కోరుకుంటుందీ పరిస్థితి?' పై 4 అభిప్రాయాలు

'ఏ బిడ్డ కోరుకుంటుందీ పరిస్థితి?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Gowri Shankar అభిప్రాయం,

  తేది: February 16, 2007 సమయము: 3:06 pm

  ధనమేరా అన్నిటికి మూలం, ఆ ధనము విలువ తెలుకొనుట మానవ ధర్మం… ఆగండాగండి
  ఆ విలువ తెలుసుకున్నాడుకనుకనే ఈ కర్మం!!

 2. radhika అభిప్రాయం,

  తేది: February 16, 2007 సమయము: 3:34 pm

  చాలా దారుణ0

 3. vihaari అభిప్రాయం,

  తేది: February 16, 2007 సమయము: 5:46 pm

  ధనం.. ధనం.. అందరిని నడిపించే ఇంధనం.
  తారల జీవితాలు తళుక్కుననేది తెర మీదే. వారి జీవిత చరమాంకాలు చివుక్కుమనిపిస్తాయి. ఒక సిల్క్ స్మిత..ఒక సావిత్రి..ఒక భారతి…ఒక అన్న నికోల్ ఇలా ఎందరో మరెందరో.

  విహారి.

 4. swathi అభిప్రాయం,

  తేది: February 25, 2007 సమయము: 11:36 pm

  ఇంతకీ ఎవరండీ ఆవిడ నాకు వెలగలేదు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో