మితృడికి 'ఈ వింత చూడండి' ఈ-మెయిల్ చేయండి

తేది: February 14, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,977 views

ఈ వింత చూడండి:ఈ బ్లాగును మీ మితృడికి ఈ-మెయిల్ చేయండి.

* Required Field
(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతోSeparate multiple entries with a comma. Maximum 5 entries.Separate multiple entries with a comma. Maximum 5 entries.


E-Mail Image Verification

Loading ... Loading ...
ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'ఈ వింత చూడండి' పై 13 అభిప్రాయాలు

'ఈ వింత చూడండి'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. T.Bala Subrahmanyam అభిప్రాయం,

  తేది: February 14, 2007 సమయము: 12:24 pm

  ఈ వెఱ్ఱితలలకి అసలు కారణం మన సమాజంలో మాంసాహారానికి కొన్ని వర్గాలవారు ఆపాదించిన సంపన్నహోదా దర్జా వగైరా ! మనిషి ముట్టుకోకూడని పదార్థాల్లో అది ఒకటి అనే జ్ఞానం మానవజాతికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడే నిజమైన నాగరికత భూమండలం మీద వెల్లివిరుస్తుంది.మసాలా అద్దితే మనిషి మాంసం కూడా ఏటమాంసంలాగానే ఉండొచ్చు.మసాలా అద్దుకుంటే అలా ఏదైనా తినొచ్చు.

 2. cbrao అభిప్రాయం,

  తేది: February 14, 2007 సమయము: 1:07 pm

  కోళ్ళు, గొర్రెలు పెంపుడు పక్షులు,జంతువుల కింద వర్గీకరించబడ్డాయి. కాకులు,నెమళ్ళు వన్యప్రాణులు.వాటికి హాని గలిగించినవారిని వన్యప్రాణ సమ్రక్షణ చట్టం కింద ఖైదు చేస్తారు.

 3. charasala అభిప్రాయం,

  తేది: February 14, 2007 సమయము: 1:12 pm

  రావు గారూ,
  వన్య ప్రాణులు అంటే “వనం”లో నివసించేవి అనికాదా అర్థం. కాకులు అడవిలో వుండవు. అలాగని అంతరించిపోయే జాతీ కాదు. కాకి మాంసానికి గిరాకీ వుంటే వాటిని కోళ్ళ ఫారం మాదిరిగా కాకి ఫారం లు పెట్టి పెంచుకోవచ్చు. ఏమంటారు?

  –ప్రసాద్

 4. శోధన అభిప్రాయం,

  తేది: February 14, 2007 సమయము: 1:42 pm

  నిజమే నాకు ఇదే అనిపించింది. కాకులొకటి, కోళ్ళొకటీనా? ఇదే పని పెద్దోళ్ళు వాళ్ళ ఫార్మ్ హౌస్ లలో చేస్తే అది ఫ్యాషను.

 5. cbrao అభిప్రాయం,

  తేది: February 14, 2007 సమయము: 1:44 pm

  వన్య ప్రాణులు అంటే “వనం”లో నివసించేవే కానవసరం లేదు.వలస పక్షులు నగరాలలో సరస్సులలో కనపడుతుంటాయి కాబట్టి అవి వన్య ప్రాణులు కాకుండా పోతాయా? వనాలు తరిగిపోతుండటంతో వన్య ప్రాణులు నగరాలలోకి వచ్చేస్తున్నయ్. కాకులు నగరంలో ఉన్నా వన్య ప్రాణి వర్గంకిందే వస్తాయి. కాకపోతే వాటి జనాభా ఎక్కువ కనుక endangered species కిందకు రావు. Great Indian Bustards, Sarus Cranes వగైరాలు endangered birds.

 6. swathi అభిప్రాయం,

  తేది: February 15, 2007 సమయము: 4:41 am

  కాకులు మరీ విరివి గా ఉండని జాతి కాదు కదండీ.
  ఉంటే గింటే మాంసాహారమ తినటం తప్పు అయ్యుండాలి. లేదా కాకుల్ని తినే ఈయనది తప్పు అవ్వకపోయుండాలి.

 7. త్రివిక్రమ్ అభిప్రాయం,

  తేది: February 15, 2007 సమయము: 6:47 am

  ఎవరైనా కాకులను తింటున్నట్లైతే ఇతరులకు అభ్యంతరం ఉండనక్ఖర్లేదు. ఈయన కూడా తన ఇంటిల్లిపాదీకి ఏ రోజుకు అవసరమైనన్ని కాకులను ఆ రోజు పట్టుకెళ్తున్నట్లైతే సమస్య ఉండేది కాదేమో? పది కాకులను పట్టబోతే ఇరవై కాకులు పడటం అసాధారణం కాదు. కానీ అక్కడ అతను పెట్టిన విషాహారం తిని ఒకేసారి 200 పైగా కాకులు చచ్చిపోయాయి. తినడం కోసమే ఐతే ఇలా విచక్షణారహితంగా చంపడమెందుకు? పైగా కాకులను THE INDIAN WILDLIFE (PROTECTION) ACT, 1972 (as amended upto 1993) లోని SCHEDULE V లో చేర్చారు. వేటాడడానికైనా, ఫారమ్‌లో పెంచాలన్నా వాటికి ఏ (గుడ్డి) చట్టాలు వర్తిస్తాయో మరి?

 8. నవీన్ గార్ల అభిప్రాయం,

  తేది: February 15, 2007 సమయము: 7:28 am

  అతను కాకులను చంపడానికి ఎంచుకొన్న మార్గం ప్రమాదకరం, హేయనీయం. అంతేకాక పర్యావరణం కాపాడటంలో కాకిది తిరుగులేని పాత్ర.

 9. sunitha అభిప్రాయం,

  తేది: February 15, 2007 సమయము: 11:23 am

  సాకహారమ వర్ధిల్లలి

 10. charasala అభిప్రాయం,

  తేది: February 15, 2007 సమయము: 11:35 am

  త్రివిక్రం,
  కాకులకున్న హోదా చూసి ఆశ్చర్యపోయా! పాపం కోళ్ళు!
  విషాహారం మనుషులు పెడతారని కాకులు తొందర్లోనే గ్రహించేవి. ఇప్పుడు అవి ఇలాంటి వుపద్రవాన్ని వూహించలేదు గనుకే అన్ని చచ్చాయి.

  నవీన్,
  జిల్లేడు పాలు అందరికీ లభ్యమయ్యే వనరే కదా? చేపలు పట్టడానికి నీళ్ళలో విషము కలుపుతున్నంత ప్రమాదకరమేమీ కాదే ఇది. మన ఇంట్లో మనలో ఒకరిగా పెరిగే కోడిని, గొర్రెను (మనలని నమ్మి మన వెంట వచ్చే వాటిని) పట్టుకొని గొంతుకోసి చంపడం కంటే హేయమా?
  పర్యావరణాన్ని కాపాడే బాద్యత కోళ్ళు చేయలేవంటారా?

  –ప్రసాద్

 11. వేదపండిత అభిప్రాయం,

  తేది: February 19, 2007 సమయము: 8:24 am

  ఏమిటండీ కాకిగోల ఆ ఈనాడు వాడికిలాగా మనకు గూడా పనిలేదా ఏమిటి

 12. దిలీప్ అభిప్రాయం,

  తేది: February 19, 2007 సమయము: 6:18 pm

  నాకు అయితె మీరు అంతా పప్పులొ కలెసారెమొ అనిపిస్తా వుంది.. ఎందుకంటె తనెమి అంత పిచ్హివాడిలా కనిపిచటలెదు నాకు కాకమ్మ మాంసం తింటాడు అంటె నమ్మడానికి, 200% కాకమ్మల మాంసాన్ని ఎ హొటల్ వళ్లాకు అమ్మడానికి ఆ పని చెస్తా వుంటాడు. మన మాంస ప్రియుల్లు ఒక కొడి , ఇంకా “కముసు పిట్ట ” లాంటి వాటిని లొట్టలెసుకుంటు మరి గొప్పగా తింటుంటరు గా వారి కొసమె ఈ ప్లాన్ అని న ఉదెశం.

  ఎందుకంటే హైదరాబాద్ అర్.టి.సి ‘క్ష్’ రోడ్స్ లొని “అబిలాష” హొటల్ చూస్తె మీకు ఎమనిపిస్తుంది?? (అదెనండి పశువుల మంసాని విందుకెల్లె వాల్లె పట్టుకున్నారు)కాని అంతా పెద్ద హొటల్ లొనె అలా చెశారు మరి చిన్న చిన్న హొటల్ల పరిస్తితి ఎమిటి కచ్హితంగా ఈ పని అందుకె.

 13. జయ ప్రకాశ్ అభిప్రాయం,

  తేది: March 3, 2007 సమయము: 2:45 pm

  On Second thought… దిలీప్ అన్నదాంట్ల కూడ నిజం ఉందనిపిస్తుంది.. కాకి మాంసం రుచిమరిగినోడు రోజుకు ఒకటో రెండో fresh గా పట్టుకోని తింటాడు తప్ప 200 ఏం చేస్కుంటడు?

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో


Warning: Unknown: open(/home/content/22/11733922/tmp/sess_cd7m4dek6b5d24iaeiu2bv0aa7, O_RDWR) failed: No such file or directory (2) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct () in Unknown on line 0