అంతరాత్మ

తేది: December 27, 2006 వర్గం: ఆధ్యాత్మికం రచన: charasala 3,134 views

చాలా మంది అంటుంటారు “అంతరాత్మ చెప్పినట్లు వినాల”ని. అంతరాత్మ మనలో దేవుడు పెట్టిన పోలీసని, ఇలా ఇంకా ఎన్నో! కానీ నిజానికి అంతరాత్మ ఎప్పుడూ ధర్మబద్దంగానే ఆలోచిస్తుందా? అంతరాత్మకు కాలానికి అతీతంగా ధర్మమేంటో తెలుసా?
మనకు తెలియందేదీ అంతరాత్మకూ తెలియదనే చెప్పాలి. మంచేదో చెడేదో మనకే ఎక్కడో మారుమూలల్లో దాగివున్నప్పుడే ఆ అంతరాత్మ అనేది పైకి వస్తుంది.
ఒక జంతువును దేవునికి బలి ఇచ్చే అజ్ఞానికి తను చేస్తుంది తప్పని అంతరాత్మ హెచ్చరించడం కాదు కదా మొక్కిన మొక్కు తీర్చకపోవడం మాత్రమే తప్పని ఘోషిస్తూ వుంటుంది. మనమంతా పొగిడే రామ రాజ్యంలో కూడా నాలుగు వర్ణాలూ వారి వారి ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించడమే నీతి, ధర్మమూ! దానికి విరుద్దంగా నడిచినప్పుడే అంతరాత్మ వాళ్ళకి ఎదురు తిరిగేది.
మనకు తెలిసిన ధర్మమే అంతరాత్మకూ తెలుసు. కాకపోతే మనకు తెలియనట్లు నటిస్తున్నప్పుడు మనకు తెలుసుననే జాగృతి మనల్ని హెచ్చరిస్తూ వుంటుంది, అదే అంతరాత్మ.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'అంతరాత్మ' పై 2 అభిప్రాయాలు

'అంతరాత్మ'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. radhika అభిప్రాయం,

    తేది: December 27, 2006 సమయము: 7:16 pm

    క్లిష్ట పరిస్తితుల్లొ ఈ అంతరాత్మ మంచి మిత్రుడిలా సలహాలు ఇస్తూవుంటుంది కదా..


  2. తేది: June 5, 2007 సమయము: 7:37 am

    [...] అంతరాత్మ [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో