జలుబు – జ్వరం

తేది: November 20, 2006 వర్గం: వర్గీకరింపబడనివి రచన: charasala 2,118 views

ఇంచుమించు వారం రోజులు జలుబు జ్వరం మా ఇంటిల్లిపాదినీ వశం చేసుకుంది. ఆకురాలే కాలం మొదలయిన ఈ రోజుల్లో జలుబు అనేది చాలా సాధారణమైన విషయమే అయినా ఈసారెందుకో అది తన ప్రతాపాన్నంతా మామీద చూపించినట్లుంది. పెద్ద వాళ్ళం మాకే అది అంత చిరాకును తెప్పిస్తే ఇక పసిపిల్లలని ఎంతగా బాధపెడుతూ వుందో అని తల్లడిల్లి పోయాం. ఎట్టకేలకు టైలనాల్, రాబిటోసిన్, మాట్రిన్, మూసినెక్స్ లాంటి ఆయుధాలన్నీ కుప్పలుతెప్పలుగా వుపయోగించి కొంతవరకు పారదోలగలిగాం.
ఇంకా మా చిట్టిది మూలుగుతూనే వుంది. చంటోడు చంకదిగనంటూనే వున్నాడు. నేను మాత్రం ఈరోజు ఆఫీసుకు రాగలిగాను.
మా పరిస్థితే ఇలా వుంటే ఇక గున్యా బాధితుల పరిస్థితి ఎలా వుందో గదా అని తలుచుకుంటే మరింత బాధేసింది.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'జలుబు – జ్వరం' పై 5 అభిప్రాయాలు

'జలుబు – జ్వరం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Lakshmi అభిప్రాయం,

  తేది: November 20, 2006 సమయము: 3:00 pm

  మా పరిస్తితి మీ లాగె ఉన్నది ప్రసద్ గారు.

 2. radhika అభిప్రాయం,

  తేది: November 20, 2006 సమయము: 5:02 pm

  మాది అదె పరిస్తితి.వెధవ జలుబు మందులు వాడితె వారమ రోజుల్లొను వాడకపొతె ఏడు రోజుల్లోను పోతుంది.

 3. chavakiran అభిప్రాయం,

  తేది: November 20, 2006 సమయము: 11:52 pm

  ఇలా అనే మొన్న నేను ఎటువంటి మందులూ వాడలేదు

  కానీ పదయిదు రోజులు వదల లేదు

 4. సత్యసాయి అభిప్రాయం,

  తేది: November 21, 2006 సమయము: 2:23 am

  చివరకి వైరస్లు కూడా ఓ పద్ధతి పాటించడం లేదన్నమాట.

 5. cbrao అభిప్రాయం,

  తేది: November 21, 2006 సమయము: 9:03 am

  చాలా రోజుల తరువాత మీ బ్లాగు చూస్తున్నాను. మీ ఆరోగ్యం కుదుట పడినందుకు ప్రమోదం.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో