విచలిత (అంపశయ్య నవీన్ నవల)

తేది: November 6, 2006 వర్గం: పుస్తకాలు రచన: charasala 3,381 views

తప్పు చేసిన యువకుణ్ణి మందలించి సరైన దారిలో పెట్టిన వైనం అదే తప్పు చేసిన స్త్రీని మాత్రం క్షమించకుండా జీవితాన్ని మోడును చేసిన సమాజం తీరును ఇందులో రచయిత “అంపశయ్య నవీన్” చక్కగా చిత్రీకరించారు.
అంతా చదివాక మనసు వికలమవుతుంది.
ఉపేందర్ లైంగిక వాక్షతో చదువు పాడుచేసుకొని ఇంటికి చేరతాడు. పల్లెలో ఇంటిదగ్గర కూడా చెడు సావాసాలతో చెడుతిరుగుళ్ళు చూసిన ఇంటి పెద్ద అన్నయ్య అతనికి పెళ్ళి చేయడమే విరుగుడు అని భావిస్తాడు. పేళ్ళి చేసుకున్నాక ఉపేందర్ భాద్యతతో ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకుంటాడు.
కానీ అతని భార్య శకుంతల తన కలలు తీరకపోవటం, పని ఒత్తిడిలో భర్త పట్టించు కోకపోవటం, అదే అదనులో జగన్నాధం అరచేతిలో వైకుంఠం చూపించి ఆమెను వశపరచుకోవటం జరుగుతుంది.
జగన్నాధంతో వుండగా చూసిన ఉపేందర్ అన్న రాఘవయ్య ఆమెను జగన్నాధంతో వెళ్ళడమో లేక పుట్టింటికి వెళ్ళడమో అన్న రెండే అవకాశాలు ఇస్తాడు.
చివరికి పుట్టింటికే వెళ్ళిన శకుంతల మొగుడు విడిచిన ఆడదిగా పలువురు చేత మోసగింపబడి చివరికి వేశ్యగా మారిపోతుంది.
రచయిత ఉపేందర్, రాఘవయ్య, శకుంతల, జగన్నాధం లాంటి పాత్రలను వారి వారి అన్ని కోణాలనుంచీ సమంగా పోషిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో శకుంతల తప్పు చేసిందో చాలా ప్రతిభావంతంగా వివరిస్తాడు.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'విచలిత (అంపశయ్య నవీన్ నవల)' పై 1 అభిప్రాయము

'విచలిత (అంపశయ్య నవీన్ నవల)'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. radhika అభిప్రాయం,

    తేది: November 7, 2006 సమయము: 12:02 pm

    ఆ కధను ఇక్కడ అందించలెరా?

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో