స్వర్గం X నరకం వుందా లెదా !!??

తేది: October 25, 2006 వర్గం: వర్గీకరింపబడనివి రచన: dileep 1,989 views

స్వర్గం X నరకం  వుందొ లెదొ అంటె  నెను మాత్రం గట్టిగా లెదు అని మాత్రం చెపుతాను, కాని ఎ జన్మలొ చెసుకున్న పాప కర్మలు ఆ జన్మలొనొ లెక తరువాత జన్మలొనైనా తప్పక అనుబవిస్తారని మాత్రం నమ్ముతాను. మల్లి ఇక్కాడ సందెహం మల్లి జన్మా వుందా అని? సొ మొదటిది నమ్మితె అదె ఈజమలొ పాపాలు, రెండొది నమ్మాలి, నెను నమ్ముతాను.

            ఎందుకంటె మీరు గమనిచండి ఎవరైన అలా దుర్మర్గపు పనులు చెసినవాల్లు,, చివరికి ఎ విదంగా దెబ్బతింటారొ. వారి చావు కుడా చాల నీచ మైన స్తితి లొనె వెల్తారు, దానికి కారణం పాప కర్మలె అంటను,, అలాగె ఎందరినొల్లొ కొట్టి సంపాదించి, కస్టపడి మరి కుడ బెడతారు కొందరు కాని ఎమి లాబం?  కుమరులు ఎ తాగొబొతులొ, జులయిగాల్లు గానొ తయరయి మొతం తగలెస్తారు. ఇలా చాల చెప్పుకొవచ్హు.      

 మరి తరువాత జన్మలొ ఎలాగ అంటె మనము చని పొయిన తరువాత మన శరీరం మత్రమె నసిస్తుంది. కాని అత్మ అనెది కాదు అని ఒక యొగా వీడియొ లొ చూసాను నెజమెననుకుంటా!!

       ఒ కుక్క అకలితొ తిండి కొసమొ ఎమొ అలా ఇంత్లొకెల్లిందొ లెదొ అలా పెద్ద కర్ర తొ బాదె సరికి అది అలా రక్తం కార్చుకుంతు లబొ దిబొ మంటు ఎడుచుకుంటు వెల్లింది, పాపం అది ఎమి ఈ మనుసుల్లాగా కుడ బెట్టుకొనె తెలివిలెదు గా పాపం అకిలితొ అలాచెసింది, అదె బుష్ గారి దగ్గర వుండె కుక్కలను చుడండి  ఎమి చక్కా విమానాల్లొ చకర్లు కొడుతున్నయి, అది అవి చెసుకున్న అద్రుస్టం అంటార? నెను అయెతె గతజన్మ సుక్రుతమెమొ అనుకుంటా. మరి మీరు ఎమంటారు?    

     

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'స్వర్గం X నరకం వుందా లెదా !!??' పై 2 అభిప్రాయాలు

'స్వర్గం X నరకం వుందా లెదా !!??'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: October 25, 2006 సమయము: 10:21 am

  మా మూడేళ్ళ అమ్మాయి ఈ మధ్య ఎందుకు, ఎలా, ఎక్కడ ప్రశ్నలతో తెగ విసిగిస్తోంది.
  నాన్నా నువ్వెందుకు బ్లూ షర్ట్ వేసుకున్నావు?
  నా కిష్టం గనుక.
  నీకెందుకు ఇష్టం?
  మ్మ్ అది బాగుంటుందని.
  ఎందుకు అదే బాగుంటుంది?
  ఇంకోటి బాగుండదు గనుక.
  ఇంకోటి ఎందుకు బాగుండదు?
  మ్మ్ మ్మ్ ఏమో నాకు తెలియదమ్మా.
  ఎందుకు తెలియదు?
  నీకు మేగన్ అంటే ఎందుకు ఇష్టం?
  మ్మ్ నాకిష్టం అంతే…
  (అంటూ అక్కడి నుంచీ పారిపోతుంది.)

  ఈ ప్రశ్నల్లాగే వుంటుంది. పునఃజన్మ గురించిన ప్రశ్నలు. మా వూరికుక్క
  దెబ్బలెందుకు తింది? బుష్ ఇంట్లో కుక్క విమానాల్లో ఎందుకు తిరిగింది? అని
  ప్రశ్నిస్తే నాకవి ప్రశ్నల్లా వుండవు.
  నీకు బ్లూ చొక్కా ఎందుకు ఇష్టము లాగా! పూర్వ జన్మలో నేనూ బ్లూ చొక్కా
  స్నేహితులము అని చెప్తే దీనికి సరైన సమాధానమవుతుందా? పూర్వజన్మ ఎవ్వరూ చూడలేదు
  గనుక నోరుమూసుకొని వుంటారని అర్థమా?
  ఆ కుక్క అక్కడ ఎందుకు పుట్టింది, ఈ కుక్క ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఆ సమయంలో
  ఆ ప్రకృతి కి అలా చర్యజరిగి అలా పుట్టాయి. దానికి పూర్వజన్మలంటూ అర్థంలేని,
  నిరూపించలేని వాదన కల్పించి అభూతకల్పనలో నివసిస్తే ఎలా?
  బట్టల ఫాక్టరీలో తయారయిన బట్టల్లో ఒకటి బుష్ చొక్కా అయ్యింది ఇంకొకటి బీదవాడి
  గోచీ అయ్యింది. ఎందుకని అని మనం ప్రశ్నిస్తున్నామా? ఇదీ అంతే అని ఎందుకు
  సరిపెట్టుకోం?
  –ప్రసాద్

 2. విహారి అభిప్రాయం,

  తేది: October 25, 2006 సమయము: 3:16 pm

  అవును ప్రసాద్ గారు ఇప్పుడు దిలీప్ ఎవరు? మీ బ్లాగులోనే ఇంకో పేరు ఉంది. మీరేమో దాని మీద అభిప్రాయం కూడా రాస్తున్నారు?

  ఈ దిలీప్ పేరు వింటుంటే నాకు “ఆకలి రాజ్యం” సినిమా లో దిలీప్ పేరు లా వుంది. అందులొ దిలీప్ ఉండడు కాని ప్రతి దానికి దిలీప్ పేరు చెబుతుంటాడు కమల్ హాసన్ ఫ్రెండ్

  విహారి
  http://vihaari.blogspot.com

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో