అమ్మే చంపేసిందట!
ఈనాడులో ఈ వార్త (http://eenadu.net/story.asp?qry1=18reccount=22) చదివి కాసేపు అచేతునున్ని అయ్యాను. ఎన్నో భవిశ్యత్ పరిణామాల్ని వూహించిన బ్రంహ్మంగారు కూడా తల్లి తన పిల్లలని తన సుఖ వాంచలకోసం చంపుకుంటుందని వూహించలేకపోయాడనుకుంటా!
ఎంత దుర్మార్గము! 11 ఏళ్ళ పిల్లను పట్టుకుని బలవంతంగా చంపడానికి అది మనిషా, పిశాచమా! ఆవూరి వాళ్ళు ఇంకా ఆమెను ఎలా బతకనిచ్చారు?
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: October 20, 2006 సమయము: 12:19 pm
బ్రహ్మం గారి శ్రేణికి చెందినవారు దేన్నీ ఊహించరు. వారు ఏకకాలంలో గతంలోను, వర్తమానంలోను భవిష్యత్తులోను కూడా జీవిస్తూంటారు.కొన్నిసార్లు మన మనస్సు కూడా ఆ స్థాయిని తాత్కాలికంగా అందుకోగలదు. ఉదాహరణకి-మా యింట్లో చొరబడ్డ దొంగల్ని వాళ్ళ చేతుల్లో వస్తువుల్ని అంతకు 20 రోజుల ముందే నేను నా స్వప్నంలో స్పష్టంగా చూశాను. కలే గదా అని పట్టించుకోకపోవడం చేత వాళ్ళ చేతుల్లో చావుదెబ్బలు తిని హాస్పిటల్ పాలయ్యాను.