సమాచార హక్కు చట్టము (RTI Act)

తేది:September 21, 2007 వర్గం:సేవ రచన:చరసాల 4,067 views

ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోటిలో నాటుతున్న పదం. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటె ప్రజల చేతిలో ఇది బ్రంహ్మాస్త్రం కాగలదని నిపుణులు చెబుతున్నారు.