ప్రణతి నాలుగవ జన్మదిన వేడుకలు

తేది:January 11, 2007 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 1,319 views
http://video.google.com/videoplay?docid=-8673131120653198544 http://video.google.com/videoplay?docid=-1720978696636211060 http://video.google.com/videoplay?docid=3479513933365245418 http://video.google.com/videoplay?docid=-1885274770728164294

హీరో

తేది:January 4, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,773 views

 

అసలైన హీరో

Wesley Autrey అసలైన హీరో! “నిజానికిందులో విశేషమేమీ లేదు. ఆపదలో వున్నప్పుడు ఏ మనిషైనా చేయాల్సిందిదే!” అని సామాన్యుడిగా చెప్తున్నాడీ అసమాన్యుడు.
వేగంగా వస్తున్న రైలు బారినుండి పట్టాల మీద అపస్మారకంగా పడ్డ యువకున్ని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. రెండు పట్టాల మద్యా ఆ యువకున్ని ఒడిసిపట్టుకుని పడుకుండిపోయాడు. రైలు డ్రైవరు ఆఖరి నిమిషంలో పట్టాల మీదున్న వీరిని గమనించి బ్రేకు వేసినా రెండు పెట్టెలు వీరి మీదినుండీ వెళ్ళాయి. యువకుడు క్షేమంగా వైద్యుల సంరక్షణలో వున్నాడు.
అప్పటికప్పుడు తన ప్రాణాల గురించి ఆలోచించక తెగించిన వాడు కదా అసలు హీరో! 

–ప్రసాద్