Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-includes/feed-rss2-comments.php on line 8
Comments on: ‌మా గడప కడప http://www.charasala.com/blog/?p=41 నా ఆలోచనా తరంగాలు Mon, 31 Aug 2020 19:41:09 -0700 http://wordpress.org/?v=2.8.4 hourly 1 By: Carani Narayana Rao కారణి నారాయణ రావు http://www.charasala.com/blog/?p=41&cpage=1#comment-2417 Carani Narayana Rao కారణి నారాయణ రావు Sat, 18 Aug 2007 02:38:22 +0000 http://www.charasala.com/blog/?p=41#comment-2417 'కడప ' పేరు వెనక ఉండే కథ, కమామీషు చాలా అసక్తికరంగా ఉంది. నేనెక్కడో చదివిన గుర్తు- 'క' అనే అక్షరానికి, ఆంగ్లంలో 'Ca/u' లనుపయోగిస్తారని. ఆ క్రమంలో కడప, కాన్పూరులు ఆంగ్లంలో 'cuddappah' & 'cawnpur'. అలాగే, కట్టమంచి రామలింగా రెడ్డి ('ముసలమ్మ మరణము') గారి ఇంటి పేరు ఆంగ్లంలో 'cuttamanchi' అనే రాసేవారు. అంతెందుకు మా ఇంటి పేరు 'కారణి', ఆంగ్లంలొ 'Carani'. దీనివల్ల ఇబ్బందేమిటంటే ఓటర్ల జాబితాలో కానీ, ఆస్తి పత్రాలలోకాన,ీ కిస్తు రసీదులలోకానీ తెలుగులొ పేరు నమోదు చేసుకొని , ఆంగ్ల పట్టికలోకొచ్చేసరికి పేరు 'K.నారాయణ రావు' గా మారిపోయేది. దాన్ని మళ్ళీ 'C..నారాయణ రావు' గా మార్పించేసరికి తలప్రాణం తోకకొచ్చేది! ‘కడప ‘ పేరు వెనక ఉండే కథ, కమామీషు చాలా అసక్తికరంగా ఉంది.

నేనెక్కడో చదివిన గుర్తు- ‘క’ అనే అక్షరానికి, ఆంగ్లంలో ‘Ca/u’ లనుపయోగిస్తారని.
ఆ క్రమంలో కడప, కాన్పూరులు ఆంగ్లంలో ‘cuddappah’ & ‘cawnpur’. అలాగే, కట్టమంచి రామలింగా రెడ్డి (’ముసలమ్మ మరణము’) గారి ఇంటి పేరు ఆంగ్లంలో ‘cuttamanchi’ అనే రాసేవారు. అంతెందుకు మా ఇంటి పేరు ‘కారణి’, ఆంగ్లంలొ ‘Carani’.
దీనివల్ల ఇబ్బందేమిటంటే ఓటర్ల జాబితాలో కానీ, ఆస్తి పత్రాలలోకాన,ీ కిస్తు రసీదులలోకానీ తెలుగులొ పేరు నమోదు చేసుకొని , ఆంగ్ల పట్టికలోకొచ్చేసరికి పేరు ‘K.నారాయణ రావు’ గా మారిపోయేది. దాన్ని మళ్ళీ ‘C..నారాయణ రావు’ గా మార్పించేసరికి తలప్రాణం తోకకొచ్చేది!

]]>