Comments on: ఉగ్రవాదం – ప్రభుత్వ వాదం

By: Solarflare
ఇప్పుడింత అంటున్నారే, మరి వీళ్ళని గద్దెనెక్కించిన వాళ్ళని ఏమనాలి?

By: Solarflare
ఇప్పుడింత అంట్టున్నారే, మరి వీళ్ళని గద్దెనెక్కించిన వాళ్ళని ఏమనాలి?

By: చదువరి
నేనెవడినీ లెక్కజెయ్యను, నా పద్ధతి నాదే అనే ధోరణి మన ముఖ్యమంత్రిది. ఆత్మవిశ్వాసం మితిమీరి, గర్వంగా మారింది. పైగా పేపర్ల వాళ్ళంటే మంట.. వెరసి, అలా లెక్కలేనట్టు మాట్టాడతాడు. దీనికితోడు పనికిరాని, పనిచెయ్యని ప్రతిపక్షం.. రాజీనామా అడగడం తప్ప మరో పని చెయ్యడు, ప్రతిపక్షనాయకుడు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగాను, వైయెస్సు ప్రతిపక్ష నాయకుడి గాను మాత్రమే రాణించగలరల్లే ఉంది.

By: తెలుగుఅభిమాని
కక్కినకూడు లాంటి పాతబస్తీ ఓట్లకోసం మన ఘనతవహించిన పార్టీలు కక్కుర్తి పడినంతకాలం ఇలాంటి మారణహోమాలు

జరుగుతుంటాయి.

By: నేనుసైతం
సొంత పార్టి ముఖ్యమంత్రి ని దించటం కోసం ఇదే భాగ్యనగరంలో మతకల్లోలాల మారణహోమం నడిపిన ఈ దగుల్భాజీ ముఖ్యమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నాయకత్వం వహించిన హోం శాఖని నేలబారు కి దిగజార్చిన వెన్నుముక లేని నపుంసక శివరాజ్ పాటిల్, ప్రదాని పదవికే వన్నె తెచ్చిన లాల్ బహదూర్ వంటి ధీరోదత్తుడు అధిరోహించిన ప్రదాని పదవిలో వున్న కొంగుచాటు సింగ్ మన పాలికులు అయినప్పుడు ఇంతకంటే ఘనంగా ఎలా అలోచించగలరు.

-నేనుసైతం

By: Anand
I think we need to send our CM to some classes about how to talk.

I don’t even know how this kind of people winning elections.

I live outside the country but planning to comeback soon. But when i see this kind of people ruling our state, I am really scared of coming back and listen to this shit everyday……..

By: రఘునాధ రెడ్డి బుర్రి
ప్రశ్న: ఇది రాసిన వారికి ఏమి ఇస్తారు?

జవాబు: బాధతో నాలుగు వెకిలి నవ్వులు.

By: వికటకవి
మరో పక్క, ఏమ్మాట్లాడాలో కూడ తెలియని నాయకులు. ఘోరం జరిగి అందరూ బాధపడుతుంటే హోం మినిస్టర్ “ఇలాంటిదేదో జరగబోతోందని మాకు ముందే తెలుసు కానీ ఎక్కడో తెలియదు” అంటాడు. అది ఆయన చెప్పేదేముంది, దేశంలో ప్రతి ఒక్కడికి తెలుసు. తెలుసుకొని ఏం చేశావ్ అన్నది జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు.

లోక్ సత్తా జే.పి గారు చెప్పినట్లు, నిఘా సంస్థల్ని అవి చెయ్యాల్సిన పనికి గాక రాజకీయ పార్టీల పై నిఘాలకి వాడితే ఇలానే ఉంటాయి.

By: జ్యోతి
ప్రశ్న: మరి మీ తక్షణ  స్పందన ఏమిటి?

జవాబు: చనిపోయినవారికి ఐదులక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.గాయపడ్డవారికి పాతికవేలు,కార్పోరేట్ హాస్పిటల్‌లో వైద్యం.ఇంకా ఏం చేయాలి..

By: హైదరాబాదులో బాంబులు బాంబులు « వీవెనుడి టెక్కునిక్కులు
[...] ఉగ్రవాదం – ప్రభుత్వ వాదం [...]