Comments on: తల్లుల్ని తయారుచెయ్యాలి

By: కె.మహేష్ కుమార్
కూడలిలో ఈ రోజు ఏదో లంకె దొరికితే ఇలా వచ్చి ఈ టపా దానికి సంబంధించిన చర్చ చూసా…హమ్మో! యమా హాట్ గురూ!!

By: ప్రసాద్
వాసు గారూ,

ఇది ఏడాది క్రితం జరిగిన చర్చ!

నా వుద్దేశ్యం కూడా అదే! తల్లులకి పిల్లలమీద శ్రద్ద, ప్రేమ అన్నవి తండ్రికిలా గాక సహజసిద్దంగా ప్రకృతి నుంచి వచ్చినవి అని.

ఎక్కడో అక్కడక్కడా కొంత మంది తల్లులు బిడ్డలని ఛుడకపోవచ్చేమో గానీ అధిక శాతం మంది తల్లులకు ప్రేమ సహజసిద్దం అనేది నా వాదన.

–ప్రసాద్

http://blog.charasala.com

By: vasu.B
ప్రసాద్ గారు,

అంబానాథ్ గారి వ్యాసం చాలా దారుణంగా, ఆడవాళ్లని కించపరిచేది గా ఉంది. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.మూర్కులని వదిలేయండి! అంబానాథ్ వ్రాసిన దిక్కుమాలిన వ్యాసానికి మీరు చాల శ్రమతో వివరణ ఇచ్చారు. టెర్రరిస్టులని కూడా సమర్ధించే వాళ్లు ఉన్న ఈ సమాజములో, స్రీవాదం, మాతృత్వం లాంటి సున్నిత విషయాలు చర్చించాలంటే నిస్పక్షపాతమయిన మంచి మనస్సు వుండాలి.చెత్త పోర్నో సైట్ లలో ఇన్సుస్ట్  కథలు చదివి ఉత్తెజితులయ్యే వారి ప్రవర్తనకి అంబానాథ్ వ్యాసాన్ని సమర్ధించే వారికి పెద్ద తేడాలేదు అనుకుంటున్నాను.ఇక్కడ వ్యక్తిగత స్వేచ్చ,బ్లాగుల స్వేచ్చ లాంటి డొంక తిరుగుడు ముసుగేసుకున్న వారి అడ్డగోలు సమర్ధనలు చూస్తే …. ఏమయింది వీరికందరికి అనిపిస్తుంది.నాకు తెలిసి ఏ అమ్మ స్వార్ధముతో పిల్లలని పెంచలేదు, స్రీకి శిక్షణ కావాలనుకునే ముందు మనకు అవసరము(మగ వాళ్ళకి ) లేదా అని ప్రశ్నించుకోవాలి కదా?

స్రీకి పిల్లల మీద ప్రేమ,భాద్యత ప్రపంచములో ఏ దేశమువారికి అయిన సహజసిద్దంగా ఉన్నాయి,ఉంటాయి కాబట్టే, విడాకులు తీసుకున్న సంధర్బములో కోర్ట్ వారు స్రీలకే పిల్లల బాద్యత ఇస్తారు.అంటే ఒక రకంగా పిల్లల పట్ల బాద్యతలలో మొగవారు విఫలమయినట్లే కదా.కావున ముందు ఆడవారికి అని కాకుండా స్రీ,పురుషులు ఇద్దరికీ శిక్షణ అవసరం.

By: అంతరంగం » Blog Archive » నా బ్లాగుకు ఏడాది!
[...] తల్లుల్ని తయారుచెయ్యాలి నా బ్లాగుపై వచ్చిన సమీక్షలు [...]

By: Vani
అసలు ‘తల్లుల కే శిక్షణ’ ఎందుకు? అనే ప్రశ్న ఎవరూ వెయ్యడమ్ లేదు.కనడము, పాలు ఇవ్వడమ్ తప్ప, ఇంక ఏ విషయము లో కూడ ఆడదానుకి, మగవాడికి తేడా లేదని నా అభిప్రాయము.  I think this point has been completely side lined in this discussion. Mr Ambarnath’s article is extremely condescending, and seems to suggest that the the entire responsibility of raising children is the onus on mothers. If some people are saying that, well he didn’t say anything about the fathers, isn’t that precisely the point.. why did he not say anything about training of fathers? I think most of the fathers are woefully ignorant ( by design in most cases) about raising children, and taking responsibilities ( if this generalization hurts, well you can imagine how the most-modern-women-maybe-bad-mothers generalization can also hurt!!) The job of a father doesn’t end after pulling out, and most men tend to actually behave that way. It would have been much more graceful of that person, if he wrote an article on how fathers should be trained, so that there will not be a need for a single ‘celebrate-the blighted-mother’s day’ in a year, but every single day could be one.

are there women who are unable to raise their children well? ofcourse. are there men who are not discharging their duties as fathers? you betcha!! it is not the feminism that is ripping the families apart by turning women into bad mothers, it is the inability of men to cope with the changes and expecting their wives to be mothers(of them and their off spring). ofcourse, in this globalized economy, we want wives also to earn, but at the same time be a good mother, good wife ( be trained in all wifely duties), good cook, earn well and be atleast of ‘wheatish complexion’ from a home of ‘traditional values’!!! We are inherently bipolar wanting both modern gizmos and traditional outlook at the same time. we don’t demand that our culture is deteriorating because men are not wearing ‘dhoties’ but it is surely going down the drain because, women shun sarees !!

If men understand the feminism well, they would actually support it.  Feminism is shattering of gender-bound roles. it applies equally to men as well as to women. There are lot of pressures on a man to be ‘a man/macho’ etc, which can be as debilitating as the pressures on women are! why would men still try to create the niche area of motherhood? when do we make the transition from thinking in terms of ‘motherhood’ ‘fatherhood’ to ‘parenthood’?

Bottom line is: don’t men need training ( first how to talk/treat/behave with women and then how to raise children?).

-Vani

By: Pradeep
బిడ్డలను మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి తల్లిదండ్రులకు శిక్షణ అవసరం అని నా ఉద్దేశం. వంటింట్లో చాకిరీ చెయ్యటానికి మాత్రమే స్త్రీ జాతి కాదు. స్త్రీ, పురుషులకు సమానమైన హక్కులు ఉండాలి. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన వాళ్ళను వంటింట్లోనే బతకమనే హక్కు ఎవ్వరికీ లేదు. దీన్ని స్త్రీవాదం అంటారో లేక మానవత అంటారో మీ ఇష్టం.

By: అజిత్ కుమార్
ప్రసాద్ గారూ! మీరు ఇచ్చిన ఈ రెండు వివరణల్లో రెండవ వివరణ వివరణాత్మకంగాఉంది. మీ కష్టం చూస్తే గుండె తరుక్కుపోతూంది. మీరు ఇలాగే మీవ్యాఖ్యానాల్ని సాధ్యమైనంత వివరంగా వ్రాస్తే నాలాంటి చాలామందికి బాగా అర్ధమౌతుంది. ‘నేను ఇంతవివరంగా చెప్పినా ఎవరూ మారడంలేదే ‘ అని మీరు ఆందోళన చెందకండి.  మరొకసారి ఇలా కష్టమైన పని చేయబోయేముందు నా మనవి వొకటి ఆలకించండి. మనుషులు వివిధ కారణాల వల్ల వివిధ అభిప్రాయాలు కలిగివుంటారు. ఉదాహరణకు చాలామంది ఉద్యోగులు లంచగొండులు.వారు బాగా చదువుకొని , మంచి దైవభక్తిగలవారై (వివిధ మతగుర్తులు గలిగి -పెద్ద బొట్లు,అరగెడ్డాలు, సిలువలు మొ|| ధరించి ), గొప్పవారిలా మాట్ల్లాడుతూ లంచాలు అడుగుతారు.మీరు ఎన్ని వివరణలు ఇచ్చినా మారరు.లంచగొండితనం, మందుగొట్టడం, దొంగతనం చెయ్యడం, ఇతరుల ఆస్తి కాజేయడం ఇలాంటి గొప్ప గుణాలతో సంపన్నులైనవారికి  మీ చర్చ్లలు ,వివరణలు  పనిచెయ్యవు. కొందరిలో ఈ దుర్గుణాలు లేకున్నా వారి మతనమ్మకాలకు వ్యతిరేకమని భావిస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. వారిని మార్చడం చాలా కష్టం. మీకేమైనా ఆశ ఉందేమోగానీ , అనాధ గారు (’అంబా ‘ అంటే వారికి నచ్చదేమో.)మారుతారని , నాకు లేదు.

By: దురహంకారపు ప్రేలాపన! « గుండె చప్పుడు…
[...] http://www.charasala.com/blog/?p=167 [...]

By: lalitha
కొన్ని పాఠాలు పొరపాట్లనుండే కదా నేర్చుకుంటాం.

By: Ravikiran Timmireddy
ప్రసాదు గారూ,

అంభానాదు గారి వ్యాసానికి మీ జవాబు చూసేక నా జవాబు అవసరవనిపించింది. తల్లులకి శిక్షణ అవసరవన్న అంభానాదు గారి అబిప్రాయంలో మీకేం తప్పు కనిపించిందో నాకర్థం కాలేదు. మీరు డిసిలో చేసే వుద్యోగానికి ఎంతకాలం శిక్షణ పొందేరు. నాలుగైదేళ్ళ వయసు నుంచి, అమ్మ దగ్గర నుంచి, యూనివర్సిటీ దాకా యెంత కాలం శిక్షణ అవసరవైంది మీ జాబ్ కి? మరలాటప్పుడు, పిల్లలని పెంచి పెద్ద చేసి, వాళ్ళని వొక మొదటి తరగతి పౌరునిగా, వొక నమ్మిన విషయాన్ని అనుసరించే దారిలో పాలు త్రాగిన రొమ్మునైనా గుద్దడానికి వెరువని నిబద్దత కల మనిషిగా తయారు చేయవలసిన అమ్మకి ఎంత శిక్షణ అవసరవో ఆలోచించండి.

తల్లులకి శిక్షణ అవసరవనే న్యాయవైన, నిజవైన విషయం చెప్పే విధానంలో, అక్కడక్కడా అమ్మల గురించి అవాకులు చవాకులు దొర్లుండొచ్చు, అంత మాత్రం చేత నిజం అబద్దవైపోతుందా? అంత మాత్రం చేత ఆడవాళ్ళందరూ (మీలాటి పురుషులు కొందరు) కలసి స్త్రీవాదం, సింగినాదం అని ఉద్యమిస్తే మన జాతి భవిష్యత్తేంకాను. అలాటి ఉధ్యమాల్ని మొదట్లోనే తుంచకపోవడం చేతనే కదా మనక్రింద అణిగిమణిగి ఉండాల్సిన బానిసలు, దాసులు, పంచములూ, కొందరు స్త్రీలు కూడా మన మీద ఈ రోజు పెత్తనం చేస్తుండేది. అందు వలన ప్రసాదు గారూ, మీరొకటి తెలుసుకోవాలి. న్యాయం, అన్యాయం, మంచి, చెడ్డ అనేవి అందరికీ వొకటిగా వుండవు. వొకరి మంచి, మరొకరికి చెడ్డ కావొచ్చు, వొకరి చెడ్డ మరొకరికి మంచి కావొచ్చు. అందుకని, మంచి చెడ్డలని మీరు అంభానాదు గారిలాగా మనవైపు నుంచి చూడటం నేర్చుకోవాలి. మన అధిక్యతని నిలుపుకోవడం కోసం మనం అబద్దాలని నిజాలని ప్రచారం చేసినా తప్పులేదు. అంభానాదు గారు మంచి మనుషులు, సభ్యత కలిగిన మనుషులు కనుక ఆయన కొంత న్యాయవైన మార్గాన్నే అనుసరించారు. పూర్తి అబద్దాలతో కాకుండా, అక్కడక్కడా జరిగే నిజాలనే తీసుకోని అమ్మలని, ఆడజాతిని మనకోసం చీల్చి చెండాడేరు. వొకటి గుర్తు పెట్టుకోండి, అంభానాదు గారు, పూర్తి అబద్దాలనే తన వ్యాసానికి ఆలంబనగా తీసుకున్నా కూడా అది న్యాయవే నని నేనిందుమూలకంగా మీకు తెలియ చేస్తున్నాను. ఎందవలనంటే, సంఘాన్ని, అమ్మలనబడే ఈ స్త్రీ జాతి నుంచి, వాళ్ళ స్వార్థపూరితవైన, రాక్షసవైన, నీతిభంగవైన ఎజండా నుంచి, మనల్ని కాపాడే ప్రయత్నంలో అంభానాదు గారి లాటి మేధావుల ఆలోచనా విధానం వొక్కటే మార్గవని మీరు తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఎప్పుడో వొకప్పుడు ఈ స్తీలు మనల్ని ప్రేమించమని అడగ్గలరు, వాళ్లని మనతో సమానంగా మనుషులుగా చూడమని కూడా అడగగలిగే అవకాశం వుంది.

చెడ్డ అమ్మలని (అమ్మలలో మంచి వాళ్ళెవరు చెపాండి!) మంచి దారిలోకి, మన దారిలోకి మళ్ళించడానికి అంభానాదు గారు కొన్ని చిట్కాలని మనతో పంచుకున్నారు. దీన్లో మీరు అంభానాదు గారి మంచితనాన్నే చూసేరు. మీకు ఇప్పటికికూడా మన న్యాయం, మన మార్గం, అంభానాదు గారి ఆలోచనా విధానం వొంటబట్టకపోతే, మీ అభ్యంతరకరవైన స్త్రీజాతి విమర్శలని ఇప్పటికైనా కట్టి పెట్టకపోతే మాదగ్గరున్న ఏ శని మంత్రవో చదివి మీ బ్లాగు బాగయ్యేలా చేయడానికికూడా వెనుకాడవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

మీరు గమనించరో లేదో, మనదారి తప్పిన మీ అభిప్రాయం, మాకు మరింత ప్రచారాన్ని తెచ్చి మాకుమేలే చేసిందని కూడా ఇందుమూలకంగా తెలెయజేస్తున్నాను.

లలిత గారూ, ఎందుకండీ యూదుల్ని చంపడవే న్యాయవనే హిట్లరు లాంటి మనుషులకి సున్నితంగా స్త్రీల గురించి, అమ్మల గురించి మంచి చెడ్డలు చెప్పబోతారు, మనసుని కష్టపెట్టుకుంటారూ.

రవికిరణ్ తిమ్మిరెడ్డి