Comments on: చదువుల్లో పోటీ, బాల్యం లూటీ

By: Sudheer Kothuri
బాగా చెప్పారు. అసలు పిల్లల మనసు తెలుసుకోకుండా వారి భవిష్యత్తును తల్లిదండ్రులే నిర్ణయించేస్తున్నారు. సమాజం సంస్కృతుల ప్రభావంతో, తల్లిదండ్రులు, తోటివారి ఆలోచనా సరళితో చిన్నారి మనసులుకూడా రాజీపడిపోతున్నాయి. పిల్లలు పెరిగి చివరకు వారి పిల్లల్ని కూడా తమలాగా బానిసలుగానే మారుస్తున్నారు. వ్యకి వికాసం జరగాలంటే ముందు వ్యక్తిత్వ వికాసం జరగాలి. మన వ్యక్తిత్వాలు మనమేర్పరచుకొన్న అనేక చట్రాలలో బంధీలుగా వున్నాయి- సంస్కృతి, రాజకీయం లాంటివనేకం మనం సృష్టించుకొన్నవే. అందుకే భారతీయులు Jack of all trades but king of non అన్నట్లుగా మిగిలిపోతున్నారు.

By: vijaya
లేదు, పిల్లలు ఇలా చదువు పేరిట రోబోల్ల తయరు కావడానికి తల్లిదండ్రులదే భాద్యత.

జీవిత లక్ష్యాన్ని కేవలము డబ్బుతో ముడి పెట్టడముతో వస్తోంది ఈ చిక్కంత.మొదట రాంకు తెచ్చుకోకపోతే తప్పు చేశాము అన్న భావన కలగ చేసి మార్క్ ల కోసమె చదివేలా చేస్తున్న ది పెద్దవాల్లె కదా.ఆటలు పాటలు లాంటి విషయాలలో ముందు వున్న అబ్బాయి/అమ్మయి ఒక 2-3 రాంకు లు తక్కువ తెచ్చుకొంటే మాత్రము ఏమ్అంత నస్టము?మనకి ఏది ఇస్టమో పిల్లల చేత కూడా అదే చేయిస్తాము.కాబట్టి మన ఇస్టాలను మార్చుకోవడము ముఖ్యము.

By: కిష్టయ్య
మంచి విషయాన్ని ప్రచురించారు. చిన్న పిల్లల విషయంలో నేను మీతో సమ్మతిస్తాను. కానీ పెద్ద పిల్లల విషయంలో నా అభిప్రాయం వేరే. వత్తిడి సమాజం నుంచి కూడా ఉంది కదా. జీతం ఎక్కువ ఇచ్చే కంపెనీలలో పని చెయ్యలి అనే కదా ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. మంచి ఉద్యోగం ఉన్నా కూడా, దానిని వదులుకుని విదేశాలకు పరుగులెడు తున్నారు. ఈ విధంగా చూస్తే తల్లితండ్రులదే కాదు సమాజానిది బాధ్యతే.

By: naveen garla
“నా ఏడుపు” అన్నారు. మీరు మాత్రమే ఎందుకు? ఇది పిల్లలు, అసలు ఆనందం అంటే  ఏమిటో రుచి చూపించని తల్లితండ్రులు చెయ్యాల్సిన పని. ఉన్న విషయాన్ని సూటిగా చాలా  బాగా చెప్పారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాను. అప్పుడప్పుడూ అనుకొంటా… అనవసరంగా చదువులో లీనమైపోయి 20 సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసామా అని.. ఎందుకంటే.. ఇప్పుడు చేసే ఉద్యోగానికి నేను చదివిన చదువుకు అంత సంబంధం లేదు. ఐతే నేను చదుకోవద్దనటం లేదు. హై స్కూల్లోనే పొద్దున్నే 3 గం|| కు లేచి, సాయంకాలం రెండు మూడు ట్యూషన్లకు వెళ్ళి…….అవసరమా ?? జీవితం లో తరవాత ఎలాగు భాధ్యతలు వస్తాయి. కనీసం బాల్యం అయినా పూర్తిగా అనుభవించకుంటే ఎలా.