అంతరంగం » పుస్తకాలు
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
ముళ్ళపొదలు
		<description><![CDATA[ఇది అంపశయ్య నవీన్ మరో అంపశయ్య. నిజానికి ఇది అంపశయ్యకి పొడిగింపని చెప్పవచ్చు. అంపశయ్యలో వున్న పాత్రలే ఇందులోనూ కనిపిస్తారు. అంపశయ్య ఓ 14 గంటలలో నడిచిన విధ్యార్థి జీవితమైతే ఇది ఐదుగురు నిరుద్యోగుల 14 గంటల జీవితం.
ఇలాంటి అంతర్ముఖంగా మనసు పోయే పరిపరి దారులను పట్టివ్వడంలో నవీన్‌ది అందెవేసిన చెయ్యిలా వుంది. ఈయన మిగతా నవలల్లో కూడా ఈ శైలి కనిపిస్తూ వుంటుంది.
రవి, వేణు, నిధి, రమేష్, సాగర్ అనే అయిదుమంది నిరుద్యోగులు పొద్దున్నే నిద్దుర [...]]]></description>
విచలిత (అంపశయ్య నవీన్ నవల)
		<description><![CDATA[తప్పు చేసిన యువకుణ్ణి మందలించి సరైన దారిలో పెట్టిన వైనం అదే తప్పు చేసిన స్త్రీని మాత్రం క్షమించకుండా జీవితాన్ని మోడును చేసిన సమాజం తీరును ఇందులో రచయిత “అంపశయ్య నవీన్” చక్కగా చిత్రీకరించారు.
అంతా చదివాక మనసు వికలమవుతుంది.
ఉపేందర్ లైంగిక వాక్షతో చదువు పాడుచేసుకొని ఇంటికి చేరతాడు. పల్లెలో ఇంటిదగ్గర కూడా చెడు సావాసాలతో చెడుతిరుగుళ్ళు చూసిన ఇంటి పెద్ద అన్నయ్య అతనికి పెళ్ళి చేయడమే విరుగుడు అని భావిస్తాడు. పేళ్ళి చేసుకున్నాక ఉపేందర్ భాద్యతతో ప్రవర్తించి [...]]]></description>
		<slash:comments>1</slash:comments>
ఆడబాప
అంజాన్
		<description><![CDATA[(రచయిత అనుమతితో నాకు బాగా నచ్చిన కవిత “సందుక” నుండి)
తలపై
రెండు నిండు మట్టికుండలతో
అరచేతుల్లో
ఎగరడానికి సిద్దంగా ఉన్న పక్షిపిల్లలతో
దూదిమబ్బుల
నీలినీటి ఆకాశం తెరలపైన తేలుతూ
పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…
విమానం కిటికీల్లోంచి
కింద
వంటి మీద
కొత్త కొత్త నగల్తో కొత్త కొత్త వలువలతో
కొంగ్రొత్త చూపుల్తో
నా నగరం…
నా ఆదిమ ప్రేయసి!
నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా.
తెగిపోయిన నా రెక్కల్ని
సుతిమెత్తని చేతులతో నిమిరి
నా భుజాలకు అతికిస్తుందనుకున్నా.
నేను మోసుకొచ్చినవన్నీ
తనివితీరా తడిమి
అతి జాగ్రత్తగా
చీరకొంగులో పొదుపుకుంటుందనుకున్నా.
ఏడేళ్ళ నవ్వుల్నీ
పచ్చి నెత్తుటి కన్నీరు మరకలనీ
కాళ్ళ కింద [...]]]></description>
		<slash:comments>1</slash:comments>
సందుక
		<description><![CDATA[ఇది నారాయణస్వామి గారి కవితా సంపుటి.
తెలంగాణా పల్లె జీవితాల శ్వాస ఇది. యాస వేరేనే గానీ ఆత్మ ఒక్కటే .. అది తెలంగాణా అయినా రాయలసీమ అయినా.. మా ముసలి అవ్వ నా వీపు నిమిరినంత అనుభూతి. వూరికి ఫోను చేసిన ప్రతిసారీ “ఎప్పుడొస్తావు నాయనా” అని అడిగే ఆప్యాయపు పలుకుల్ని ఈ కవిత మళ్ళీ గుర్తు చేసి గుండె తడిని మరింత పెంచింది.
“మల్ల యెప్పుడొస్తవు కొడుక”
యేండ్ల ముచ్చట్లు చెప్పుకోనే
బుద్ది తీరకముందే
బయల్దేరిన
నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది -
గుడ్డి [...]]]></description>
		<slash:comments>1</slash:comments>
ఉత్పత్తి మరియు సామర్థ్యత (Production and Production capacity, P/PC balance)
		<description><![CDATA[దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి రచయిత బాతు, బంగారు గుడ్డు కథ చెపుతాడు. ఇది మనందరికీ తెలిసిందే. ఉత్పత్తిని బంగారు గుడ్డు అనుకుంటే, బాతు ఉత్పత్తి సామర్థ్యము అవుతుంది. ఈ కథలో మంగలి అత్యాశకు పోయి అంత బంగారమూ ఒకేసారి కావాలని బాతు పొట్ట చీలుస్తాడు. అంటే ఉత్పత్తి మీద శ్రద్ద చూపించాడేగానీ ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేశాడు. పలితం అసలుకే మోసం.
అలాగే బాతును మాత్రమే పట్టించుకొని బంగారు గుడ్డును నిర్లక్షము చేసినా పలితము సున్నా. కారును [...]]]></description>
దృక్కోణ మార్పు (paradigm shift)
		<description><![CDATA[రెండోసారి 7 habits of higly effective people చదువుతున్నాను. క్రితంసారి ఎప్పుడో చదివాను. నాకు బాగా నచ్చిన విషయాలను ఇందులో ముచ్చటించాలనుకుంటున్నాను.
ఇందులో ఈ దృక్కోణ మార్పు గురించి చాలా బాగా చెపుతాడు. నిజమేంటో అది అట్లాగే ఉంటుంది కానీ వీక్షించేవాడి అద్దాలను బట్టి ఎవదికి వాడు వేరు వేరుగా అర్థం చేసుకుంటాడు అని చక్కటి ఉదాహరణలతో చెప్తాడు.
ఒకసారి రచయిత మెట్రో రైలులో ప్రయాణం చేస్తూ వుంటాడు. అంతా నిశ్శబ్దంగా ఎవరి పనిలో వాళ్ళున్నారు. పత్రికాపఠనంలో కొందరు, [...]]]></description>
రాజ్యమా లేక ప్రియురాలా!
		<description><![CDATA[రామచంద్ర రాసిన “హంపి నుండి హరప్పా దాకా” చదివేదాక ఈ అష్టమ ఎడ్వర్డ్స్ (Edwards VIII) గురించి నాకు తెలియదు.
ఈయన వలచిన ప్రియురాలి కోసం రాజ్యాన్నే వదులుకున్నాడు. తనే కాక తన సంతానానికీ ఆ హక్కు ఉండదని తెలిసి చక్రవర్తి పదవిని త్యజించాడు.
ఎంత ప్రేమమయుడు!!! ప్రేమ పిపాసి!!!
చక్రవర్తి పదవిని తమ్మునికి అప్పగించి తను చేసిన చివరి ప్రసంగము చదవండి.
http://www.royal.gov.uk/files/pdf/edwardviii.pdf
– ప్రసాద్
గమనాగమనం — gamanAgamanM
		<description><![CDATA[ఆలూరి భుజంగరావు గారి "గమనాగమనం" నుండీ కొన్ని పేరాలు.
కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో తను చుసిన దృశ్యం.
… ఆ గ్రామంలో తరచూ కనబడే దృశ్యం.
అక్కడి ప్రజలు మొగవాళ్ళు వారానికి రెండు మార్లు స్నానం చేస్తారు. ఆడవారు ఒక్కమారు స్నానం చేస్తారు. తండ్రి తొట్లో నిలబడి నీళ్ళు పోసుకుంటాడు. కొడుకు తండ్రి పోసుకున్న నీళ్ళు తనమీద పడేట్లు వంగుంటాడు. తండ్రి తన వళ్ళు తోముకుంటూ నీళ్ళు పోసుకొని కొడుకు వళ్ళూ కడుగుతాడు. ఆ మొత్తం నీళ్ళు తొట్లో పడగా [...]]]></description>