అంతరంగం
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
ఇప్పుడు ప్రజా ప్రథినిధులనిపించారు!
ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?
		<description><![CDATA[ ఒక నల్లవాడు అమెరికా అధ్యక్షుడైనా, అకస్మాత్తుగా వైస్సార్ గల్లంతైనా చలించని నేను ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ తంతు చూస్తుంటే మాత్రం స్పందించకుండా అదే నా ఏడుపు ఏడవకుండా వుండలేకున్నాను. 
నేను కాంగ్రెసు పక్షపాతినసలే కాదు. అయితే మాత్రం ఈ రాజ్యాంగభంగాన్ని సహించాల్సిందేనా? తెలుగువాడికి జరిగే అవమానాన్ని భరించాల్సిందేనా? ఎవరెన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి లేనిదే కేవలం సోనియా బొమ్మ చూసి రాష్ట్ర ఓటర్లు కాంగ్రెసును మళ్ళీ అధికారంలోకి తెచ్చారంటే నేను నమ్మను. తను ఒంటిచేత్తో అటు మూకుమ్మడిగా [...]]]></description>
నటనైనా అవసరం
		<description><![CDATA[బ్లాగ్లోకానికి దూరమై ఏడాదిపైన అయింది. మొన్న జరిగిన ఓ ఘటన మదిలో తొలిచేస్తూ ఏదోవిధంగా బయటపడాలని చూస్తోంది. కనీసం బ్లాగితేనయినా ఆ బాధ తగ్గుతుందేమోనని ఇలా కీబోర్డు పట్టాను. 
గత శుక్రవారం (సెప్టంబరు 25) ఇక్కడ గాయని సునీత కార్యక్రమం వుండింది. అందుకు సంబందించిన ప్రకటన ఇక్కడ చూడండి. అందులో “శ్రియ” కనిపిస్తుందని పెద్దగానే ప్రకటించారు.  
నాకు సునీత పాటలను వినాలనే ఆశ కొంతైంతే శ్రియనూ చూడాలన్నదీ కొంత. మా ఇంటినుండీ ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం గంటకు [...]]]></description>
వివాహ మహోత్సవ ఆహ్వానం
		<description><![CDATA[శ్రేయోభిలాషులందరికీ మా తమ్ముడు దిలీప్ పెళ్ళికి బ్లాగ్ముఖ ఆహ్వానపత్రం.
మొసలి కన్నీరు
		<description><![CDATA[మనది కర్మ భూమి. “ఇది మన కర్మ, ఎవరిని నిందించి ఏమి ప్రయోజనం?”, “ఎప్పుడో చేసుకున్న పాప ఫలం ఇప్పుడు ఇలా అనుభవించాడు(రు).” ఇలా అనుకునే జనాలు, ఇలాంటి తలాతోకా లేని వాజమ్మ సిద్దాంతాలూ నమ్మే వారూ, వాటిని పకడ్బందీగా ప్రచారం చేసే ఉద్దండ పండితులూ వున్నంత కాలం, కాకతీయ ఎక్స్‌ప్రెస్ కాలుతుంది, గౌతమి మండుతుంది, బెంగుళూరు పేలుతుంది, అహ్మదాబాదు హాహాకారాలు చేస్తుంది.
ఎన్ని జరిగినా మనకు కానీ మన నాయకులక్కానీ చీమకుట్టినట్లుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. [...]]]></description>
మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?
మా వూరి సంగతులు – కస్టమ్స్ కష్టాలు
		<description><![CDATA[అమెరికానుండీ ముడి బంగారం తీసుకెళ్ళేవాళ్ళు ఇది తప్పక చదవాలి. గత నాలుగేళ్ళుగా అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్న ఆరు బంగారం బిళ్ళలు (ఒక్కోటి ఇంచుమించు 31 గ్రాములు) పట్టుకెళ్ళాం ఇండియా వెళ్తూ. ఇక్కడ బంగారం చవక అనీ కాదు అక్కడ ఖరీదు అనీ కాదు గానీ ఒక్కసారే కొనాలంటే కష్టం గనుక అవి అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్నవి. అన్నిటినీ తీసుకెళ్ళి ఇండియాలో ఏదైనా పాపకు చేయించాలనే వుద్దేశ్యం మా ఆవిడది.
అయితే కస్టమ్స్ వాళ్ళ నింబంధనలేంటో నాకంతగా తెలియదు. పది [...]]]></description>
మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు
		<description><![CDATA[అమెరికా నుండీ ఇండియాకు మా ప్రయాణం ఈసారి కువైట్ మీదుగా జరిగింది. ఈ ప్రయాణంలో మరియు తిరుగు ప్రయాణంలో నన్ను బాగా వ్యధకు గురిచేసిన అంశం ఒకటుంది.
వాషింగ్టన్ డల్లస్ విమానాశ్రయం నుండీ United Airlinesలో కువైట్‌కు ప్రయాణం. మామూలుగానే విమానంలో సూచనలన్నీ ఆంగ్లం మరియు అరబ్బీలలో చెప్పారు. అలాగే బయలుదేరే ప్రదేశలో మరియు వెళుతున్న ప్రదేశంలో స్థానిక సమయం, ఉష్ణోగ్రతా వివరాలు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందీ చెప్పుకోదగ్గదీ ఏమీ లేదు.
అయితే అదే కువైట్ నుండీ హైదరాబాదు ప్రయాణం [...]]]></description>
అణు రాజకీయం
		<description><![CDATA[ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలనూ అందునా అణు ఒప్పందం పేరుతో నడుస్తున్న రాజకీయాలనూ చూస్తే మరింత ఏవగింపు కలుగుతుంది.
ఒప్పందం చేసుకు తీరాలంటున్న కాంగ్రెసునూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వమంటున్న వామ పక్షాలనూ మినహాయిస్తే, ఇక ఏ ఇతర రాజకీయ పక్షానికీ దేశహితం కాక స్వలాభం కోసం తహతహలాడుతున్నాయి.
అణు ఒప్పందం దేశానికి మంచిదా కాదా అన్న చర్చను పక్కన బెడితే రేపు జరగబోయే పాలక పక్షపు బలపరీక్షలో ఏ పక్షం ఎటు మొగ్గుతుందన్నది పూర్తిగా స్వలాభం బేరీజు మీదే అధారపడబోతున్నదని [...]]]></description>
మా వూరి సంగతులు – ఎత్తుకు పోయే వాడొచ్చాడు!
		<description><![CDATA[మా వూరిలో జరిగిన ఓ తమాషా సంఘటన ఇది. అయితే ఇది పరస్పర మానవ నమ్మకాల్లో వున్న లోటును చెబుతుంది. ఓ అపరిచిత వ్యక్తి పల్లె పట్టుల్లో సంచరించడం ఎంత ప్రమాదకరమో కూడా చెబుతుంది.
మేము ఇండియా వెళ్ళాక మా తమ్ముడు దిలీపే కారు నడిపేవాడు. నాకు గేర్ల కారును నడిపిన అనుభవం లేదు. పైగా ఆ ట్రాఫిక్కును చూసి నడపాలన్న ఉత్సుకత నాకు లేకుండా పోయింది. అయితే ఓ వారం తర్వాత దిలీప్ చెన్నయ్ వెళ్ళిపోవడంతో కారును [...]]]></description>
		<slash:comments>3</slash:comments>